కేంద్రక విచ్ఛిత్తి: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
భార మూలాకాలలో కేంద్రకం విడిపోతుందని డిసెంబరు 17, 1938న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఓట్టో హాన్, అతని సహాయకుడు ఫ్రిట్జ్ స్ట్రాస్మన్, ఇంకా ఆస్ట్రియన్-స్వీడిష్ పరిశోధకుడు లైస్ మీట్నర్ సంయుక్తంగా కనుక్కున్నారు. హాన్ పరమాణు కేంద్రకం పేలిందని గమనించాడు.<ref>{{cite web |title=The Discovery of Nuclear Fission |url=https://www.mpic.de/4469988/die-entdeckung-der-kernspaltung |website=www.mpic.de |language=en}}</ref><ref>{{cite web |title=Hahn´s Nobel was well deserved |url=https://www.nature.com/articles/383294b0.pdf?origin=ppub |website=www.nature.com}}</ref>
 
పరమాణు ఇంధనం శక్తి సాంద్రత సాధారణ శిలాజ ఇంధనాలైన పెట్రోలు లాంటి వాటి కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ కేంద్రక విచ్ఛిత్తిలో భాగంగా విడుదల అయ్యే ఉప ఉత్పత్తులు రేడియో ధార్మికతను కలిగి ఉండటం వలన పరమాణు వ్యర్థాలను నిర్వహించడం ఒక సమస్య.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కేంద్రక_విచ్ఛిత్తి" నుండి వెలికితీశారు