ఆంధ్ర వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
విశాఖపట్నంలో వైద్య విద్య క్రితం శతాబ్ద ప్రారంభంలో 1902 సంవత్సరం [[విక్టోరియా డైమండ్ జూబ్లీ వైద్య పాఠశాల]]గా ప్రారంభించబడినది. పాత పోస్టాఫీసు దగ్గర దీని స్థాపనకు మహారాజా [[గోడే నారాయణ గజపతిరావు]] మరియు మహారాణి చిట్టిజానకియమ్మ సహాయం చేశారు. కొంత కాలం తరువాత వైద్య పాఠశాల ప్రస్తుత శరీరధర్మశాస్త్ర విభాగానికి తరళించబడినది. మొదటి బాచ్ లో 50 మంది విద్యార్ధులతో ప్రారంభమైన ఈ కోర్సును లైసెన్సియేట్ సర్టిఫికేట్ స్టాండర్డ్ A అని పిలిచేవారు.
 
పాఠశాల భవనము వైజాగపట్నం వైద్య కళాశాలగా 1 జూలై, 1923 లో 32 విద్యార్ధులతో ప్రారంభమైనది. అయితే కాలేజీ పనిచేయడం మాత్రం 7 జూలై, 1923లో కెప్టెన్ ఫ్రెడరిక్ జాస్పర్ ఆండర్సన్ ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రారంభమైనా వైద్య కళాశాల మాత్రం [[19 జూలై]], [[1923]] తేదీన గౌరవనీయులైన దివాన్ బహదూర్ [[పానగల్ రాజా]] పానుగంటి రామరాయ అయ్యంగర్ చే ప్రారంభించబడినది.
The school building was then commissioned as Medical College, [[Vizagapatnam]] and started operations on 1st July, 1923, with a strength of 32 students. The college was opened informally on 7th July, 1923, by [[Captain Frederick Jasper Anderson]], IMS, officiating as Principal who was also the Professor of Anatomy and Surgery. The Medical College was formally opened on 19th July, 1923, by the Honorable Diwan Bahadur Rajah Panuganti Ramarayaingar, MA, Minister for Local Self Government Department, the then [[Chief Minister of Madras]] State and minister for health.
 
==కళాశాల గ్రంథాలయము==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు