"వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==2021 ప్రణాళిక==
* 1 ఫిబ్రవరి 2021 ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ - IIIT - Summer Internship Opportunity 2021 హైదరాబాదులోని
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ కార్యక్రమం లో భాగంగా ప్రారంభం అయింది.
దీనిలో భాగంగా రెండు వారాల పాటు నమోదు చేసుకొన్న అభ్యర్థులకు రోజూ గంట పాటు ఆన్లైన్ లో శిక్షణ ఉంటుంది.
 
* 31 మార్చి 2021 వరకు మొదటి శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
* ఇందులో సుమారు 700 వందల వ్యాసాలు కొత్తగా శిక్షణ తీసుకున్న వారు వ్రాశారు. (ఈ 60 రోజుల్లో)
* 5 ఏప్రల్ 2021 నుండి 30 మే 2021 వరకూ రెండవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
* 8 జూన్ 2021 – 31 జూలై 2021 వరకూ మూడవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
* 9 ఆగస్టు 2021 – 30 సెప్టెంబర్ 2021 వరకూ నాలుగవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
* 4, అక్టోబర్ 2021 నుండి ఐదవ శిక్షణా శిబిరం మొదలైంది.
 
==మూలాలు==
3,602

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3382561" నుండి వెలికితీశారు