భారత రక్షణ శాఖ మంత్రులు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''భారత రక్షణ శాఖ మంత్రి''' ('''''రక్షా మంత్రి'''''), [[భారత దేశం|భారతదేశ]] కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఆధిపతిగా ఉంటాడు. భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ జాతీయ భద్రత, భారత సాయుధ దళాలకు సంబంధించిన సమాఖ్య విభాగాల అన్ని ఏజెన్సీలు విధులను సమన్వయపరచడం, అతిపెద్ద బడ్జెట్‌తో నిర్వహించడం, సంబంధం కలిగి ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.mod.gov.in/former-raksha-mantri|title=Ministry of Defence|website=www.mod.gov.in|access-date=2021-10-21}}</ref> స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా [[బల్‌దేవ్ సింగ్]] పనిచేసాడు.అతను 1947-52 సమయంలో [[భారతదేశ ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్‌లాల్ నెహ్రూ]] మంత్రివర్గంలో పనిచేశాడు.భారత రక్షణ శాఖ మంత్రిని [[భారత ప్రభుత్వం|భారత ప్రభుత్వ]] ఉన్నత స్థాయి మంత్రిగా పరిగణిస్తారు. [[భారత కేంద్ర మంత్రిమండలి|కేంద్ర మంత్రి మండలిలో]], అత్యున్నత స్థాయి మంత్రిగా ఉండడంతోపాటు,ఉంటాడు. రక్షణ మంత్రి కార్యాలయం అత్యంత ముఖ్య కార్యాలయాలలో ఒకటి. రక్షణ మంత్రి అదనంగా [[ఇన్స్టిట్యూట్మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్|ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్]] అధ్యక్షుడిగా, [[డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ]], [[ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ|నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీకి]] ఛాన్సలర్‌గా వ్యవహరిస్తాడు. భారత రక్షణ శాఖ మంత్రికి, రక్షణ శాఖ సహాయ మంత్రి, దిగువ స్థాయి రక్షణ శాఖ సహాయ మంత్రి తగిన మద్దతు, తోడ్పాటు అందిస్తారు.
 
== పదవి నిర్వహించిన మహిళలు ==