కేంద్రక విచ్ఛిత్తి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్పు
ట్యాగు: 2017 source edit
కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
 
ఈ విచ్ఛిత్తి మానవీయంగా అయితే న్యూట్రాన్ తాడనం ద్వారా కలిగిస్తారు. అలా కాకుండా సహజ [[రేడియోధార్మిక క్షయం]] ద్వారా కూడా ఈ విభజన జరుగుతుంది. ఇది సాధారణంగా అత్యధిక ద్రవ్య పరమాణుసంఖ్య కలిగిన ఐసోటోపులలో జరుగుతుంది.
 
== అణుధార్మిక చర్య ==
మానవ నిర్మిత అణు పరికరాలలో అంతా ఈ విభజన అణుధార్మిక చర్య రూపంలో జరుగుతుంది. ఇది ఒక తాడన ప్రక్రియ. ఇందులో పరమాణువు లోపలి కణాలు, కేంద్రకాన్ని ఢీకొని అది మార్పు చెందేలా చేస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కేంద్రక_విచ్ఛిత్తి" నుండి వెలికితీశారు