"హోమో ఎర్గాస్టర్" కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot)
 
 
=== భాష వాడకం ===
తుర్కనా బాయ్ కటి వెన్నుపూసలు తరువాతి మానవుల కంటే చాలా సన్నగా ఉండడాన్ని బట్టి, ఎర్గాస్టర్‌కు శ్వాసను నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉండేదని, ఆ కారణంగా సంక్లిష్ట శబ్దాలను ఉత్పత్తి చెయ్యలేకపోయేదనీ భావించారు. అయితే, తుర్కనా బాయ్ కంటే 3,00,000 సంవత్సరాల ముందు కాలానికి చెందిన దమానిసి శిలాజాల్లో కటి వెన్నుపూసలు మానవ వెన్నుపూస పరిమాణం లోనే ఉన్నాయని కనుగొన్నారు. <ref>{{Cite journal|last=Bruce Bower|date=6 May 2006|title=Evolutionary Back Story: Thoroughly Modern Spine Supported Human Ancestor|journal=Science News Online|volume=169|issue=18|pages=275–276|doi=10.2307/4019325|jstor=4019325}}</ref> తుర్కనా బాయ్ బహుశా వెన్నెముక కాలమ్ యొక్క వ్యాధితో బాధపడి ఉంటాడని నిర్ధారించారు. <ref>{{Cite journal|last=Wong|first=Kate|date=November 2003|title=Stranger in a new land|url=https://archive.org/details/sim_scientific-american_2003-11_289_5/page/74|journal=Scientific American|volume=289|issue=5|pages=74–83|bibcode=2003SciAm.289e..74W|doi=10.1038/scientificamerican1103-74|pmid=14564816}}</ref> డమానిసి శిలాజాలు ''హెచ్. ఎర్గాస్టర్'' వేనని ఖచ్చితంగా తేలలేదు. అవి తుర్కనా బాయ్ కంటే పాతవి అనేది మాత్రం కచ్చితం.దీన్నిబట్టి ద్మానిసి శిలాజాలకు ''హెచ్. ఎర్గాస్టర్‌కూ'' బంధుత్వం ఉందని చెప్పవచ్చు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383409" నుండి వెలికితీశారు