రష్యా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
పంక్తి 154:
తర్వాతి సహస్రాబ్దిలో రష్యన్ సంస్కృతిగా భావించబడిన బైజాంటైన్, స్లావిక్ సంస్కృతుల సంశ్లేషణ ప్రారంభమైంది.<ref name=Curtis>{{cite web|last=Excerpted from Glenn E. Curtis (ed.)|title=Russia: A Country Study: Kievan Rus' and Mongol Periods|publisher=Washington, D.C.: Federal Research Division of the [[Library of Congress]]|year=1998|url=http://www.shsu.edu/~his_ncp/Kievan.html|accessdate=July 20, 2007|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20070927230631/http://www.shsu.edu/~his_ncp/Kievan.html|archivedate=September 27, 2007|df=mdy-all}}</ref>
13 వ శతాబ్దంలో మంగోల్ దండయాత్ర తరువాత రస్ భూభాగాలు అనేక చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమై చివరకు సంచార " గోల్డెన్ హార్డే "కు సామంత రాజ్యాలుగా మారాయి.<ref>
{{cite book |last=Prawdin |first=Michael|author-link=Michael Prawdin |contributor-last=Chaliand |contributor-first=Gérard|contribution=Introduction |date=1967 |title=The Mongol Empire: Its Rise and Legacy |url=https://books.google.com/books?id=1xOTdQWlpGYC|location= |publisher=Transaction Publishers |pages=512–550 |isbn=141282897X}}</ref> " గ్రాండ్ డచీ ఆఫ్ మాస్కో " ఆధ్వర్యంలో క్రమంగా రష్యన్ రాజ్యాలు సమైక్యమై గోల్డెన్ హార్డే నుండి స్వాతంత్ర్యం సాధించి కీవన్ రస్ సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని ఆధిపత్యం కొనసాగింది. 18 వ శతాబ్దంనాటికి ఈ దేశం పశ్చిమంలో పోలాండ్ నుండి తూర్పున అలస్కా వరకు విస్తరించి చరిత్రలో మూడవ అతిపెద్ద సామ్రాజ్యం అయిన రష్యా సామ్రాజ్యం అవ్వటానికి విజయం, విలీనం, అన్వేషణ ద్వారా విస్తృతంగా విస్తరించింది.<ref>{{cite journal|author=Rein Taagepera|authorlink=Rein Taagepera|title=Expansion and Contraction Patterns of Large Polities: Context for Russia|url=https://archive.org/details/sim_international-studies-quarterly_1997-09_41_3/page/475|journal=[[International Studies Quarterly]]|volume=41|issue=3|pages=475–504|year= 1997|doi=10.1111/0020-8833.00053}}</ref><ref>{{cite web|author=Peter Turchin|author2=Thomas D. Hall|author3=Jonathan M. Adams|format=PDF|url=http://jwsr.ucr.edu/archive/vol12/number2/pdf/jwsr-v12n2-tah.pdf|archiveurl=https://web.archive.org/web/20070222011511/http://jwsr.ucr.edu/archive/vol12/number2/pdf/jwsr-v12n2-tah.pdf|archivedate=February 22, 2007|title=East-West Orientation of Historical Empires|publisher=Journal of World-Systems Research, Vol. 12 (no. 2)|pages=219–229|date=2006}}</ref>
 
రష్యన్ విప్లవం తరువాత " రష్యా సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ " యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అతిపెద్ద, ప్రధాన విభాగంగా మారింది. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగబద్ధమైన సామ్యవాద రాజ్యం అయింది.<ref>{{cite book|author1=Jonathan R. Adelman|author2=Cristann Lea Gibson|title=Contemporary Soviet Military Affairs: The Legacy of World War&nbsp;II|url=https://books.google.com/books?id=XXcVAAAAIAAJ&pg=PA4+|accessdate=June 15, 2012|date=July 1, 1989|publisher=Unwin Hyman|isbn=978-0-04-445031-3|page=4}}</ref> సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల గెలుపులో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.<ref>{{Cite book|author=Weinberg, G. L.|title=A World at Arms: A Global History of World War&nbsp;II|isbn=0-521-55879-4|publisher=Cambridge University Press|page=264|year=1995}}</ref><ref>Rozhnov, Konstantin, "[http://news.bbc.co.uk/2/hi/europe/4508901.stm Who won World War&nbsp;II?]". BBC.</ref> ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్‌కు గుర్తించదగిన సూపర్ పవర్‌గా, ప్రత్యర్థిగా ఉద్భవించింది. 20 వ శతాబ్దంలో సోవియట్ యుగం అత్యంత ముఖ్యమైన సాంకేతిక విజయాల్లో కొన్నింటిని కలిగి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని పంపించినది, అంతరిక్షంలోనికి మొదట మానవులను పంపించినదీ సోవియట్ యూనియనే. 1990 చివరినాటికి సోవియట్ యూనియన్‌లు ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక స్థావరాలు, భారీ విధ్వంస ఆయుధాల నిల్వలు ఉన్నాయి.<ref name="GDPinfobox1990">{{cite book |title = GDP – Million 1990 | location = | publisher = [[CIA Factbook]] |year = 1991 | page = | url = http://www.theodora.com/wfb/1990/rankings/gdp_million_1.html |accessdate = November 30, 2015}}</ref><ref>Scott and Scott (1979) p. 305</ref><ref>{{cite web|url=https://www.ctbto.org/specials/testing-times/30-october-1961-the-tsar-bomba|title=October 30, 1961 – The Tsar Bomba: CTBTO Preparatory Commission|publisher=}}</ref> 1991 లో సోవియట్ యూనియన్ రద్దు తరువాత యు.ఎస్.ఎస్.ఆర్ నుండి పన్నెండు స్వతంత్ర రిపబ్లిక్ లు పుట్టుకొచ్చాయి: రష్యా, ఉక్రెయిన్, బెలారస్, కజాగిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్ బైజాన్, జార్జియా, కిర్గిజ్ స్థాన్, మోల్డోవా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, బాల్టిక్ రాష్ట్రాలు స్వాతంత్ర్యం పొందాయి: ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా; రష్యన్ ఎస్.ఎఫ్.ఎస్.ఆర్.అనేది రష్యన్ ఫెడరేషన్‌గా పునఃస్థాపించబడింది. సోవియట్ యూనియన్ కొనసాగింపు చట్టబద్ధమైన ప్రత్యేకత, ఏకైక వారసత్వ దేశంగా గుర్తింపు పొందింది. దీనిని ఫెడరల్ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్‌గా పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/రష్యా" నుండి వెలికితీశారు