"ఇథియోపియా" కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20210922sim)) #IABot (v2.0.8.1) (GreenC bot)
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot)
===రెండవ మెనెలికు నుండి అద్వా (1889–1913)===
[[File:Emperor Menelik II.png|thumb|upright|Emperor [[Menelik II]], former Governor of [[Shewa]]]]
1889 నుండి చక్రవర్తి 2 వ మెనేలికు పాలనలో ఇథియోపియా ప్రస్తుత భౌగోళికరూపం ప్రారంభమైంది. 1913 లో అతని మరణం వరకు ఇథియోపియా పాలకుడుగా ఉన్నాడు. ప్రస్తుత షెవా కేంద్ర ప్రావింసులో ఉన్న తన స్థావరం నుండి మెనెలికు దక్షిణ, తూర్పు, పడమర భూభాగాలను అనుసంధానించడానికి ఏర్పాటు చేశాడు.<ref>{{Cite journal | doi = 10.1080/01436599814415| title = Regionalism and democracy in Ethiopia| url = https://archive.org/details/sim_third-world-quarterly_1998_19_2/page/191| journal = Third World Quarterly| volume = 19| issue = 2| pages = 191–204| year = 1998| last1 = Young | first1 = J. |jstor=3993156 }}</ref> ఓరోమో, సిడమా, గురాజు, వెల్లెటా, ఇతర సమూహాలు నివసించే ప్రాంతాలు సామ్రాజ్యంలో విలీనం చేసాడు.<ref name=igg/> ఆయన దీనిని రాస్ గొబానా డచ్చే సైన్యసహాయంతో సాధించాడు. ఇబ్రహీం అల్-ఘాజీ యుద్ధంలో అహ్మదు ఇబ్ను భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అలాగే ఇథియోపియా సార్వభౌమత్వంలో అంతవరకు పాలించని ప్రాంతాలను సామ్రాజ్యంలో విలీనం చేసాడు.<ref>{{cite journal |title=Great Britain and Ethiopia 1897–1910: Competition for Empire |author=Keefer, Edward C. |journal=International Journal of African Studies |volume=6 |issue=3 |pages=468–74 |year=1973 |jstor=216612 |doi=10.2307/216612}}</ref> ఓరోమోస్కు వ్యతిరేకంగా మెనెలికు పోరాటం శతాబ్దాలుగా ఒరోమో విస్తరణ జమీనే మెసఫింట్ల ప్రతీకారంగా భావించబడింది. ఈ సమయంలో ఓరోమో పాలకులను భూస్వామ్య పాలకులు ఆధిపత్యం చేశారు.<ref name="Kanno">{{cite book|last=Martial (de Salviac, père.)|first=Ayalew Kanno|title=An Ancient People in the State of Menelik: The Oromo (said to be of Gallic Origin) Great African Nation|year=2005|publisher=Ayalew Kanno|isbn=978-1-59975-189-4|page=8|url=https://books.google.com/books?id=pZpyAAAAMAAJ}}</ref> వీరిలో ఇజ్జు రాజవంశం అలిగజు ఇజ్జూ, ఆయన సోదరుడు మొదటి అలీ ఇజ్జులు ఉన్నారు. మొదటి ఆలీ అమరారా ప్రాంతంలోని డేబ్రే టాబోర్ పట్టణాన్ని స్థాపించాడు ఇది రాజవంశ రాజధానిగా మారింది.<ref>[[#Abir|Abir]], p. 30</ref>
[[File:Ethiopia Map-1850.jpg|alt=|left|thumb|1843 లో ఆఫ్రికాలో ఇథియోపియా, ఇతర భూభాగాలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383418" నుండి వెలికితీశారు