"నైజీరియా" కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.1)
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot)
 
=== స్వతంత్ర సమాక్య, మొదటి రిపబ్లికు (1960–1966) ===
నైజీరియా సమాఖ్య బ్రిటీషు చక్రవర్తి రెండవ ఎలిజబెతును రాజ్యాధినేతగా, నైజీరియా రాణిగా నిలబెట్టుకుంటూ 1960 అక్టోబరు 1 న నైజీరియా సమాఖ్య యునైటెడ్ కింగ్డం నుండి స్వాతంత్ర్యం పొందింది. నైజీరియా ప్రభుత్వం సాంప్రదాయిక పార్టీల సంకీర్ణంగా ఉంది: నైజీరియన్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పిసి) (ఇస్లామికు విశ్వాసాల ఆధిపత్యం కలిగిన ఉత్తర నైజీరియన్ల పార్టీ), ఇగ్బో, క్రిస్టియన్-ఆధిపత్యం కలిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా, నమెండీ అజికివే నేతృత్వంలోని కెమెరోన్సు . 1960 నవంబరులో అజికివే కొలంబియా గవర్నరు-జనరలును నియమించారు. ప్రతిపక్షంలో ఏక్షను గ్రూపు (AG) ఉంది. దీనికి యోరుబ్యాంగం, ఓబఫేమి అవాలోవా నాయకత్వం వహించాడు.<ref name=JBS>{{cite journal|title=Nigerian Political Parties: Their Role in Modernizing the Political System, 1920–1966|url=https://archive.org/details/sim_journal-of-black-studies_1981-06_11_4/page/435|author=Udofia, O.E. |journal=Journal of Black Studies|volume=11|issue=4 |year=1981|pages=435–447|doi=10.1177/002193478101100404 |jstor=2784073}}</ref> నైజీరియా ఆధిపత్య జాతి వర్గాలైన హౌసా ('నార్తర్సు'), ఇగ్బో ('ఈస్ట్రెర్సు'), యోరుబా ('పశ్చిమప్రాంతం ప్రజలు') మధ్య తీవ్రమైన సాంస్కృతిక, రాజకీయ తేడాలు ఉంటాయి.
 
1961 ప్రజాభిప్రాయ ఫలితాల వలన రాజకీయాలలో అసమతుల్యత సృష్టించబడింది. దక్షిణ కెమెరానులు, కామెరూన్ రిపబ్లికులో చేరడానికి ఎంచుకున్నారు. అయితే ఉత్తర కెమెరోనులు నైజీరియాలో ఉండటానికి ఎంచుకున్నారు. దేశం ఉత్తర భాగం ఇప్పుడు దక్షిణ ప్రాంతం కంటే చాలా పెద్దదిగా ఉంది. 1963 లో ఈ దేశం ఫెడరలు రిపబ్లికును అజీకివేతో మొదటి అధ్యక్షుడిగా స్థాపించింది. 1965 లో ఎన్నికలు జరిగాయి. నైజీరియా పశ్చిమ ప్రాంతంలో " నైజీరియా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ " అధికారంలోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383421" నుండి వెలికితీశారు