"మొదటి ప్రపంచ యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot)
=== ఆయుధ పోటీ ===
[[దస్త్రం:Bundesarchiv_DVM_10_Bild-23-61-23,_Linienschiff_"SMS_Rheinland".jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Bundesarchiv_DVM_10_Bild-23-61-23,_Linienschiff_%22SMS_Rheinland%22.jpg|ఎడమ|thumb|SMS {{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} రైన్‌ల్యాండ్, నస్సావ్ క్లాస్ యుద్ధ నౌక, బ్రిటిషు ''డ్రెడ్‌నాట్‌కు'' జర్మనీ ప్రతిస్పందన]]
1871 ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో విజయం తరువాత జర్మన్ రైఖ్ ను ఏర్పరచడంతో జర్మనీ ఆర్థిక, పారిశ్రామిక బలం భారీగా పెరిగింది. 1890 లో చక్రవర్తయిన విల్‌హెల్ం II, అడ్మిరల్ ఆల్ఫ్రెడ్ వాన్ టిర్పిట్జ్ లు, ప్రపంచ నావికాదళ ఆధిపత్యం కోసం బ్రిటన్ రాయల్ నేవీతో పోటీ పడగల ''కైసెర్లిచ్ మెరైన్'' లేదా ఇంపీరియల్ జర్మన్ నావికాదళాన్ని రూపొందించడానికి సంకల్పించారు.<ref name="willmott212">{{harvnb|Willmott|2003|p=21}}</ref> ఈ సంకల్పంలో వారు యుఎస్ నావికా వ్యూహకర్త అల్ఫ్రెడ్ మాహన్ చేత ప్రభావితమయ్యారు. ప్రపంచ స్థాయి బలం కలిగి ఉండాలంటే బ్లూవాటర్ నేవీ ఉండడం కీలకమని మాహన్ సిద్ధాంతం; టిర్పిట్జ్ తన పుస్తకాలను జర్మన్లోకి అనువదించగా, విల్హెల్మ్ వాటిని చదవడం తప్పనిసరి చేసాడు.<ref>Holger Herwig,"The Failure of German Sea Power, 1914–1945: Mahan, Tirpitz, and Raeder Reconsidered", ''The International History Review'', 10:1 (February 1988), 72–73.</ref> అయితే, విల్హెల్మ్ రాయల్ నేవీ పట్ల ఉన్న ఆరాధనా భావం, దానిని అధిగమించాలనే కోరిక కూడా దీనికి కారణమయ్యాయి.<ref>{{Cite journal|last=Moll, Kendall|first=Luebbert, Gregory|date=1980|title=Arms Race and Military Expenditure Models: A Review|url=https://archive.org/details/sim_journal-of-conflict-resolution_1980-03_24_1/page/153|journal=The Journal of Conflict Resolution|volume=24|issue=1|pages=153–185|doi=10.1177/002200278002400107|jstor=173938}}</ref>
 
దీని ఫలితంగా ఆంగ్లో-జర్మన్ నావికా ఆయుధ రేసు మొదలైంది. కాని 1906 లో బ్రిటిషు రాయల్ నౌకాదళంలో చేరిన HMS డ్రెడ్‌నాట్ తో దానికి జర్మనీపై సాంకేతిక ఆధిక్యత చేకూరింది. ఈ ఆధిక్యతను బ్రిటను ఎప్పటికీ కోల్పోలేదు.<ref name="willmott212"/> అంతిమంగా, ఈ పోటీ కారణంగా జర్మనీ భారీ ఎత్తున ధనాన్ని మళ్లించి, పెద్ద నౌకాదళాన్ని నిర్మించింది. ఇది బ్రిటన్‌కు కోపం తెప్పించడం మాత్రం చెయ్యగలిగింది. కాని దానిని ఓడించలేకపోయింది. 1911 లో, ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్మాన్-హోల్వెగ్ ఓటమిని అంగీకరించారు. దీంతో జర్మనీ మిలిటరీ వ్యయం నావికాదళం నుండి సైన్యానికి మళ్ళించారు.<ref>{{Cite book|title=Land armaments in Europe, 1866-1914 in Arms Races in International Politics: From the Nineteenth to the Twenty-First Century|last=Stevenson|first=David|date=2016|publisher=OUP|isbn=978-0198735267|editor-last=Mahnken|editor-first=Thomas|page=45|ref=harv}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383422" నుండి వెలికితీశారు