బోయకొండ గంగమ్మ: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లు చేర్చారు ,  8 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
 
{{మూలాలు లేవు}}
[[బోయ కొండ గంగమ్మ]] దేవాలయం [[చిత్తూరు జిల్లా]]లో [[పుంగనూరు]] దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం; కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. [[చిత్తూరు]] జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న [[కొండ]]పై వెలసి ఉంది. ఇక్కడ నిత్య [[పూజలు]] జరుగు తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొత్తగా ఆలయాన్ని అభివృద్ధి చేసినందున దైవ దర్శనానికి చాల సులభం. ప్రస్తుతం లక్షలాది రూపాయల ఆదాయం ఈ దేవాలయానికున్నది. వసతి సౌకర్యాలు అంతగా లేవు. కాని ఈ ఆలయం వద్ద రాత్రులందు ఎవరూ వుండరు.
 
17,320

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383458" నుండి వెలికితీశారు