నమస్తే తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: మానవిక తిరగవేత విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 18:
| website = [http://www.ntnews.com ]
}}
'''నమస్తే తెలంగాణ'''<ref>[{{Cite web |url=http://www.namasthetelangaana.com/Namaste-Telangana.asp |title=నమస్తే తెలంగాణ జాలస్థలి] |access-date=2011-07-20 |website= |archive-date=2011-07-22 |archive-url=https://web.archive.org/web/20110722150848/http://www.namasthetelangaana.com/Namaste-Telangana.asp |url-status=dead }}</ref> జూన్ 6, 2011 నాడు<ref>[http://www.business-standard.com/india/news/namaste-telangana-launched/438047/ The newspaper will be published from seven centres in seven districts of the region.]</ref> ప్రారంభించబడిన తెలుగు పత్రిక. తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాల నుండి ఇది ప్రచురించబడుతోంది. ఈ పత్రిక [[తెలంగాణ]] ప్రాంతపు సమస్యలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఈ పత్రిక మద్దతు ఇస్తుంది. జర్నలిస్టు తిగుళ్ల కృష్ణమూర్తి ఈ పత్రికకు ఎడిటర్. ప్రాణహిత శీర్షికన 4వ పేజీలో సంపాదకీయం ప్రచురించబడుతుంది.
 
==శీర్షికలు==
"https://te.wikipedia.org/wiki/నమస్తే_తెలంగాణ" నుండి వెలికితీశారు