రావు రఘునందన్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''రావు రఘునందన్ రావు''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 October 2021}}</ref>
==జననం, విద్యాభాస్యం==
రావు రఘునందన్ రావు 30 జూన్‌ 1964లో [[తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాద్‌]]లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి, [[నాగార్జునా యూనివర్సిటీ|నాగార్జున యూనివర్సిటీ]] నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 October 2021}}</ref>
<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 October 2021}}</ref>
 
==వృత్తి జీవితం==
"https://te.wikipedia.org/wiki/రావు_రఘునందన్_రావు" నుండి వెలికితీశారు