"రావు రఘునందన్ రావు" కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2)
| termend = ప్రస్తుతం
}}
'''రావు రఘునందన్ రావు''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 Octoberఅక్టోబర్ 2021 |work= |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
రావు రఘునందన్ రావు 30 జూన్‌ 1964లో [[తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాద్‌]]లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి, [[నాగార్జునా యూనివర్సిటీ|నాగార్జున యూనివర్సిటీ]] నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 Octoberఅక్టోబర్ 2021 |url-status=live }}</ref>
 
==వృత్తి జీవితం==
రావు రఘునందన్ రావు లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరాడు. ఆయన 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్‌ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్‌ ఏజీపీగా నియమితులయ్యాడు. ఆయన 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసులను వాదించాడు. రావు రఘునందన్ రావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితరాలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసి 2013లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేంద్రప్రభుత్వం తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నాడు. ఆయన 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 Octoberఅక్టోబర్ 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383889" నుండి వెలికితీశారు