"విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2)
 
== స్టేషను ==
* విజయవాడ జంక్షన్ [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా [[విజయవాడ]] పట్టణ ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది . ఆదాయం ఏడాదికి 100 కోట్ల ( 2013 పరంగా $ 17 మిలియన్లు) పైగా దాటిన సందర్భములో విజయవాడ జంక్షన్‌కు 2008 సంవత్సరములో A- 1 హోదా వచ్చింది .<ref>{{citeweb|url= http://www.hindu.com/2008/03/24/stories/2008032458100300.htm|title=Plans to develop railway station|publisher=''The Hindu''|date=24 Mar 2008|accessdate=20 Sep 2012|website=|archive-date=27 మార్చి 2008|archive-url=https://web.archive.org/web/20080327202805/http://www.hindu.com/2008/03/24/stories/2008032458100300.htm|url-status=dead}}</ref>
 
=== లేఅవుట్ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383899" నుండి వెలికితీశారు