"ఆలివ్ నూనె" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
చి (→‎మూలాలు: AWB తో సవరణలు)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2)
 
'''ఆలివ్ నూనె''' ఆలివ్ పళ్ళగుజ్జు నుండి తీయుదురు. ఆలివ్ చెట్టు యొక్క వృక్ష శాస్త్రపేరు ఒలియ యురోపా (Olea europaea). ఇది ఒలిఎసియా కుటుంబానికి చెందిన మొక్క. ఆలివ్ నూనెను వంటలలో, సౌందర్య ద్రవ్యాలలో, సబ్బుల తయారిలో, మందుల తయారీలో వాడెదరు.ఇది మధ్యధరా ప్రాంతానికి చెందిన చెట్టు.
==ఆలివ్ నూనె యొక్క ప్రాథమిక ఉత్పాదిత చరిత్ర ==
ఆలివ్ యొక్క మూలస్థానం మధ్యధరాసముద్ర ప్రాంతం (భూమధ్య ప్రాంతం). క్రీ.పూ.8000 సంవత్సరాల నాటికే నియోలిథిక్ మానవులు అడవి ఆలివ్ పండ్లను సేకరించినట్లు తెలియుచున్నది<ref>Ruth Schuster (December 17, 2014). "8,000-year old olive oil found in Galilee, earliest known in world", ''Haaretz''. Retrieved march 21, 2015.</ref>. అడవి ఆలివ్ చెట్టు గ్రీసు లేదా ఆసియా మైనర్‌లో మొదటగా పుట్టినట్లు తెలుస్తున్నది<ref name="oil">{{citeweb|url=http://www.internationaloliveoil.org/web/aa-ingles/oliveWorld/olivo.html|title=The Olive Tree|publisher=internationaloliveoil.org|date=|accessdate=2015-03-21|website=|archive-date=2018-10-26|archive-url=https://web.archive.org/web/20181026133432/http://www.internationaloliveoil.org/web/aa-ingles/oliveWorld/olivo.html|url-status=dead}}</ref>. అయితే ఎప్పుడు ఎక్కడ వీటిని పెంచడం మొదలైనది ఇదిమిద్దంగా తెలియకున్నది.వీటిని మొదట సినాయ్ ద్వీపకల్పం, ఇజ్రాయిల్, అర్మేనియా, మేసోపోటామియా సారవంతమైన నేలలో పెంచడం మొదలైనది.పురాతన త్రవ్వక ఆధారాల ప్రకారం క్రీ.పూ.6000 సంవత్సరాలనాటికి ఆలివ్ నూనెను తీయడం తెలుసు. క్రీ.పూ. 4500 నాటికి ప్రస్తుతపు [[ఇజ్రాయిల్]] ప్రాంతంలో ఆలివ్ నూనెను తీసి వాడినట్లు తెలియుచున్నది<ref>Ehud Galili ''et al.'', "Evidence for Earliest Olive-Oil Production in Submerged Settlements off the Carmel Coast, Israel", ''Journal of Archaeological Science'' '''24''':1141–1150 (1997); Pagnol, p. 19, says the 6th millennium in [[Jericho]], but cites no source.</ref> . మధ్యధరా ప్రాంతంలో తూర్పు తీరప్రాంతంలో ఆలివ్ పంటను ఎక్కువ మొత్తంలో/విస్తృతంగా సాగుచేసినట్లు తెలియుచున్నది. లభించిన ఆధారాలను బట్టి క్రెట్ (crete) లో క్రీ.పూ. 2500 నాటికి అక్కడ ఆలివ్ చెట్లను పెంచినట్లుగా తెలియుచున్నది.క్రీ.పూ. 2 వేలసంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు రాజవంశీయులు క్రేట్ (crete, సిరియా, కనాన్‌ నుండి ఆలివ్ నూనెను <ref>[అలివ్ నూనె వడటం ప్రతీ రోజూ ఉపయూగం ద్వార మీకు ఆరొగ్యంగా ఉంటారు]</ref> దిగుమతి చేసుకోనే వారని తెలుస్తున్నది. అంతేకాదు ఈ ప్రాంతంలో వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఆలివ్ నూనె ప్రముఖస్థానాన్నే పోషించినట్లు తెలుస్తున్నది.ఆలివ్ నూనెను ఆహారంగానే కాకుండా ఆకాలంలో మతపరమైన విధులలో, ఔషధాల తయారీలో వాడేవారు.అంతేకాకుండా కాగడాలు వెలిగించుటకు చమురుగాను ఉపయోగించేవారని, సబ్బులను కుడా తయారుచేసారని తెలుస్తున్నది. minoan నాగరికత సమయంలో ఆలివ్ నూనె ఉత్పత్తి ఒక ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన వస్తువుగా పరిగణించారు. హీబ్రూ బైబిల్ లిఖిత నమోదిత ఆధారం ప్రకారం క్రీ.పూ.13 వందల నాటికి[[ఈజిప్టు]]లో ఆలివ్ నూనెను తీసెవారని తెలుస్తున్నది.ఈ కాలంలో ఆలివ్ పండ్లను చేతితో పిండి నూనెను తీసి, ప్రత్యేకమైన పాత్రలలో, అర్చకుల రక్షణలో పర్యవేక్షనలో నిల్వ చేసెవారు.
 
==ఉత్పత్తి దేశాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3383969" నుండి వెలికితీశారు