కర్నూలు కడప కాలువ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవనరులు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:36 - KC Canal beside Ganesh Temple.JPG|right|thumb|250px|కర్నూలువద్ద కె.సి.కెనాల్]]
కే సి కెనాల్ లేదా కే సి కాలువగా వ్యవహరించబడే '''కర్నూలు కడప కాలువ ''' రాయలసీమ లోని ఒక ప్రధాన పంట కాలువ.<ref>{{citeweb|url=http://www.hindu.com/2006/07/23/stories/2006072309870300.htm|title=KC Canal's share in Rajolibanda scheme: Byreddy calls for stir|publisher=hindu.com|date=July 23, 2006|accessdate=2015-04-09|website=|archive-date=2008-04-12|archive-url=https://web.archive.org/web/20080412234038/http://www.hindu.com/2006/07/23/stories/2006072309870300.htm|url-status=dead}}</ref><ref>{{citeweb|url=http://www.hindu.com/2005/07/20/stories/2005072014050300.htm|title=KC Canal reopened|publisher=hindu.com|date=Jul 20, 2005|accessdate=2015-04-09|website=|archive-date=2006-09-12|archive-url=https://web.archive.org/web/20060912161851/http://www.hindu.com/2005/07/20/stories/2005072014050300.htm|url-status=dead}}</ref><ref>{{citeweb|url=http://www.hindu.com/2004/07/23/stories/2004072306120300.htm|title=Ryots picket KC Canal engineer's office|publisher=hindu.com|date=Jul 23, 2004|accessdate=2015-04-09|website=|archive-date=2004-08-12|archive-url=https://web.archive.org/web/20040812203310/http://www.hindu.com/2004/07/23/stories/2004072306120300.htm|url-status=dead}}</ref> ఇది ఆంగ్లేయుల కాలములో 1950లో నిర్మితమైనది.<ref>{{citeweb|url=http://news.google.com/newspapers?id=fcY-AAAAIBAJ&sjid=gEwMAAAAIBAJ&pg=3346,5746979&dq=kc+canal&hl=en|title=development of kc canal area|publisher=news.google.com|date=Jun 13, 1953|accessdate=2015-04-09}}</ref> [[కర్నూలు]], [[కడప]] జిల్లాల గుండా సాగుతూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న కాలువ. సాగునీటి కే కాకుండా తాగునీటికి కూడా ఇది ప్రధాన వనరు.
==చారిత్రక నేపథ్యం==
ఈ కాలువ 1866 లో బ్రిటీష్ వారి హయాములో '''మద్రాస్ ఇరిగేషన్ కంపెనీ''' ద్వారా నిర్మితమైంది. 1882 లో బ్రిటీష్ ప్రభుత్వం ఈకాలువ నిర్మాణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిలో భాగంగా [[కర్నూలు]] నగరంలో [[తుంగభద్ర]] నదిపై 8.23 మీటర్ల ఆనకట్టు నిర్మించబడింది. 304 కిలోమీటర్ల పొడవునా 84.9 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 52.746 హెక్టారుల సాగుభూమికి నీరందించే విధంగా కృష్ణా పరీవాహక ప్రదేశం నుండి పెన్నా పరీవాహక ప్రదేశం వరకు దీని నిర్మాణం సాగింది<ref>{{citeweb|url=http://books.google.co.in/books?id=ZKs1gBhJSWIC&pg=PA1078&lpg=PA1078&dq=k+c+canal&source=bl&ots=KUydbTIu8S&sig=ZYyifY4_k4gFCAqHvCqBzzgqo3o&hl=en&sa=X&ei=l1MbUbG0DIGr0AWM2YGICw&ved=0CGAQ6AEwCDge#v=onepage&q=k%20c%20canal&f=false|title=Hydrology and Water Resources of India|publisher=books.google.co.in|date=|accessdate+2015-04-09}}</ref>. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న కడప, కర్నూలు రైతాంగానికి ఈ కాలువ నిర్మాణం ఒక వరప్రసాదంగా మారింది.
"https://te.wikipedia.org/wiki/కర్నూలు_కడప_కాలువ" నుండి వెలికితీశారు