శైవలాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
ఇవి ఏకకణ లేదా బహుకణ నిర్మితాలుగా ఉండవచ్చును. [[ఆహారం]]గా, [[పశుగ్రాసం]]గా ప్రాచీన కాలం నుండి శైవలాలు మానవులకు పరిచయం. శైవలాలు పత్రహరితం ఉండడం వల్ల [[స్వయం పోషకాలు]]. మొక్కలుత్పత్తి చేసే 90 శాతం [[ఆక్సిజన్]] వీటి నుండే విడుదలై జీవావరణంలో సకల జీవుల మనుగడకు కారణభూతమై ఉన్నది.
 
==వర్గీకరణ==
*[[ఎఫ్.ఇ.ఫ్రిట్చ్]] శైవలాలను వర్ణద్రవ్యాల వైవిధ్యంపై ఆధారంగా 11 తగరగులుగా విభజించాడు.
**క్లోరోఫైసీ (Chlorophyceae - Grass green algae) :
**జాంతోఫైసీ (Xanthophyceae - Yellow green algae) :
**క్రైసోఫైసీ (Chrysophyceae) :
**బాసిల్లారియోఫైసీ (Bacillariophyceae - Diatoms) :
**క్రిప్టోఫైసీ (Cryptophyceae) :
**డైనోఫైసీ (Dynophyceae) :
**క్లోరోమొనాడినె (Chloromonadinae) :
**యూగ్లినోఫైసీ (Euglenophyceae) :
**ఫియోఫైసీ (Phaeophyceae - Brown algae) :
**రోడోఫైసీ (Rhodophyceae - Red algae) :
**సయనోఫైసీ (Cyanophyceae - Blue green algae or Cyanobacteria) :
 
 
"https://te.wikipedia.org/wiki/శైవలాలు" నుండి వెలికితీశారు