వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 201:
 
రవి గారూ! ఈ మూసలో ఇంక్లూడ్ ఓన్లీ వర్గం మార్చాలేమో! నేను ప్రయత్నించాను కానీ ఆ మూస రక్షిత మూస అనుకుంటా! [[చదలాడ]] చూడండి మీకు అర్థం అవుతుంది. వర్గం Villages in ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. దాన్ని జిల్లాకు గానీ మండలానికి గానీ మార్చాలి మరియు తెలుగులోకి అనువదించాలి. అర్థమైందనుకుంటా! [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 20:00, 1 సెప్టెంబర్ 2008 (UTC)
 
సత్యగారు నేను నా పేరు తెలుగులో మార్ఛుకోవాలి అని అనుకుఛున్నాను, నా లాగిన్ పేరు అశోక్ శ్రీపాద (ashok Sreepaada) అని కావాలి. కాకుంటే ఇక్కడ శ తరువాత ర రావడం లెదు.
దయచేసి మార్చగలరు. కృతజ్ఞతలో .అశోక్ 16:25, 17 సెప్టెంబర్ 2008 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11".