చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
==రాజకీయ ప్రవేశం==
చిరంజీవి క్రొత్తగా [[ప్రజా రాజ్యం]] అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న ([[మదర్ థెరిసా]] జన్మదినం) [[తిరుపతి]] [[ఆవిలాల చెరువు మైదానం]] లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. త్వరలో ప్రజల వద్దకు యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
*జండా
 
చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో మూడో వంతు తెలుపు రంగు కలదు.
*పార్టీ సిద్దాంతాలు
*
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చిరంజీవి" నుండి వెలికితీశారు