వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
వికీ శైలి సవరణలు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు|birth_date=1761, ఏప్రిల్ 27|known for=అమరావతి ప్రభువు|parents=జగ్గ భూపతి, అచ్చమాంబ|death_date=1817, ఆగష్టు 17|years active=1783 - 1816 A.D|image=RajaaVenkatadri vasireddyNaidu venkatadriStatue nayuduat Fort in Amaravathi.jpg|image size=300px}}
 
''శ్రీ రాజా '''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''''' ( 1761 [[ఏప్రిల్ 27]], - [[17611817]] - [[ఆగష్టు 17]],) [[1817]]) అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, [[గుంటూరు]] ప్రాంతమునుప్రాంతం పరిపాలించిన కమ్మ [[రాజు]]. వాసిరెడ్డి నాయక రాజులలో ప్రసిద్ధి పొందిన ప్రభువు. [[అమరావతి సంస్థానం|అమరావతి సంస్థాన]] పాలకుడు. కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించారునిర్మించాడు.
 
== జననం ==
పంక్తి 9:
[[File:Mangalagiri temple .. raja venktadri naidu..JPG|thumb|right|రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము.]]
 
క్రీస్తుశకముసా.శ. 1413 నుండి తీరాంధ్రదేశములోనితీరాంధ్రదేశంలోని ఒక భాగమునుభాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశమునకువంశానికు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. ఈ వంశమువంశం వారందరికి చాళుక్య నారాయణ అనే బిరుదును బట్టి వీరు చాళుక్య వంశానికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. కృష్ణా మండలములోనిమండలంలోని చింతపల్లి వీరి రాజధాని. [[కమ్మ]] కులానికి చెందిన వాసిరెడ్డి వంశమువంశం వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి [[బ్రిటిషు]] వారికి సామంతులుగా వుండిరిఉన్నారు..
 
== రాజ్యాభిషేకం ==
వేంకటాద్రి నాయుడు గారు కీసా.శ. 1783 లో పరిపాలన చేపట్టారుచేపట్టాడు. వీరిఇతని పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉన్నాయి. అయితే 1214 ఫసిలీఫసలీ ప్రకారం వాటిలో 22 గ్రామాలు ఇతరులకు విక్రయించినట్లు ఉంది. కృష్ణా మండలములోనిమండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధాని. వీరికిఇతను నిజాం సుల్తాన్ నుండి ''''మన్నె సుల్తాన్, మనసబ్ దార్''' ' అనే బిరుదులు ఇచ్చారుపొందాడు<ref name=":0">{{Cite book|title=కమ్మవారి చరిత్ర|last=భావయ్య చౌదరి|first=కొత్త|publisher=పావులూరి పబ్లికేషన్|year=2005|location=గుంటూరు|pages=158-160}}</ref>.
 
క్రీసా.శ. 1791-92లో వచ్చిన భయంకర [[ఉప్పెన]]లో తీరాంధ్ర గ్రామములలోగ్రామాలలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరముసంవత్సరం తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరములుగాసంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణెములునాణాలు ప్రజల కొరకు వినియోగించుటకు [[బ్రిటిషు|బ్రిటీషు]] ప్రభుత్వానికి తెలియచేశారుతెలియచేశాడు. మచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయమువిషయం మరుగున పడింది<ref name=":0" />.
 
== అమరావతి ==
వేంకటాద్రి నాయుని సైన్యములోసైన్యంలో మూడు వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. సామంతులు, జమిందారుల తిరుబాటు చేస్తారన్న సాకుతో వారి సైనకసైనిక బలం తగ్గించటానికి బ్రిటీషు ప్రభుత్వముప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన వేంకటాద్రి నాయుడు గుంటూరు మండలములోనిమండలంలోని ధరణికోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణం, రాజ [[భవనాలు]] కట్టించి రాజధానిని 1796 లో చింతపల్లి నుండి తరలించారు. 1797లో [[అమరావతి]] పట్టణం దర్శించిన [[కోలిన్ మెకంజీ]] అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగాపలువిధాలుగా పొగిడాడు<ref>Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115</ref>.
[[దస్త్రం:Photographs at Venkatadri Naidu Fort Amaravathi.jpg|thumb|అమరావతిలో రాజావారి భవనం లో ఉన్న చిత్రపటాలు]]
వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. [[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[చేబ్రోలు]], చింతపల్లిలలో నాయుని భవనములుభవనాలు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములుపట్టువస్త్రాలు, [[బంగారం|బంగారు]] ఆభరణములుఆభరణాలు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములునిరతాన్నదానాలు జరుగుతుండేవి.
 
=== పిండారీల అణిచివేత ===
1816 లో1816లో [[పిండారీ]] దండులను సమర్దవంతంగా ఎదుర్కొని తన ప్రాంతములలోప్రాంతాలలో అడుగు పెట్టనివ్వని మొనగాడుపాలకుడు వేంకటాద్రినాయుడు వేంకటాద్రినాయునింగారు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>. వేంకటాద్రి పాలనలో పిండారిలతో పాటు స్థనికంగాస్థానికంగా [[చెంచులు]] కూడా దారిదోపిడులు చేయుచుచేయుచూ సామాన్య ప్రజలను బాధించుచుండేవారుబాధించేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడువధించాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది. ఆ తరువాత దీనికి పశ్చాత్పాపముపశ్చాత్పాపం చెంది తన శేషజీవితం అమరేశ్వరుని చెంత గడిపారుగడిపాడు<ref name=":0" />.
 
== దేవాలయాల నిర్మాణం ==
[[దస్త్రం:Rajagovuram Mangalagiri.jpg|thumb|వేంకటాద్రి నాయుడు 1809 లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి రాజగోపురం]]
కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 [[దేవాలయముదేవాలయం|దేవాలయాలు]]లు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] లోని అమరేశ్వర దేవాలయం పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] [[నరసింహ స్వామి]] దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడునిర్మించాడు. ఇది 15 మీటర్లు (49 అడుగులు) వెడల్పు, 46.7 మీటర్లు (153 అడుగులు) ఏత్తు కలిగి మన దేశంలో ఉన్న రాజ గోపురాలలో ద్వితీయ స్థానంలో ఉంది.1803 లో [[బాపట్ల]] లోని భావన్నారాయణ స్వామి ఆలయానికి భూదానం చేసారుచేసాడు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించారునిర్మించాడు. [[గుంటూరు]] రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసిలిలోఫసలిలో ఉంది<ref name=":0" />.
 
ఆయనఅతను చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారుదర్శించాడు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారుస్థాపించాడు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారుచేశాడు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయనఅతని మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీసా.శ.1802, మరికొన్ని క్రీసా.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.<ref name="చారిత్రిక శ్రీశైలం">{{cite book|last1=లక్ష్మీనారాయణ|first1=కొడాలి|title=చారిత్రిక శ్రీశైలము|date=1967|edition=ప్రథమ ప్రచురణ}}</ref> 1806 లో వీరు ఒకసారి బంగారంతోనూ, రెండు సార్లు వెండితోనూ తులాభారం తూగి పండితులకు పంచిపెట్టారుపంచిపెట్టాడు. 66 గ్రామాలలో బ్రాహ్మణ అగ్రహారాలు ఏర్పాటు చేసారుచేసాడు. ఇవి కాకుండా మరో 30 గ్రామాలలో వీరుచేసిననాయుడు చేసిన దానాల గురించి లోకల్ రికార్డులలో ఉన్నాయి<ref name=":0" />.
 
=== నూతన జనవాసాల నిర్మాణం ===
ఆయనఅతని తండ్రి జగ్గ భూపతి పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]]గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమాంబ పేరు తో [[అచ్చంపేట (గుంటూరు జిల్లా)|అచ్చంపేట]] అనే గ్రామాన్ని నిర్మించారునిర్మించాడు. తన పేరుతో [[రాజాపేట (చిలకలూరిపేట మండలం)|రాజాపేట]], నాయుడి పేట నిర్మించారునిర్మించాడు<ref name=":0" />,
 
== మరణం ==
వేంకటాద్రి నాయుడు తన శేషజీవితమునుశేషజీవితం అమరేశ్వరుని పాదాలకడపాదాలకాడ గడిపినాడుగడిపాడు. వారుఅతను [[1817]], [[ఆగష్టు 17]] న మరణించాడు. వీరికిఇతనికి ఇద్దరు భార్యలు. ఇద్దరికి సంతానం కలుగలేనందువల్లకలుగనందున జగన్నాధబాబు, రామనాధబాబు అనే ఇద్దరిని దత్తుతీసుకున్నారుదత్తుతీసుకున్నాడు. వీరిఇతని తదనంతరం జగన్నాధ బాబు పాలనలోకి వచ్చారువచ్చాడు.
 
ధరణికోట - అమరావతి లో 1968 లో స్థాపించిన కళాశాలకు '''<nowiki/>'రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుని కళాశాల '''' గా పేరు పెట్టారు
 
వీరి[[ముదిగొండ శివప్రసాదు]] నాయుడుపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశాడు.నాయుడు వంశీయులు రాజావాసిరెడ్డి ఫౌండేషన్ ఏర్పరిచిఏర్పరచి సాహిత్య సేవ గావిస్తున్నారు. 2021 లో ప్రముఖ నవలా రచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి రాసిన చారిత్రాత్మక, ఉద్యమ నవల అయిన [[పొత్తి]] కి రాజా వాసిరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం అందించారు.
[[ముదిగొండ శివప్రసాదు]] గారు నాయుడుగారిపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశారు.
వీరి వంశీయులు రాజావాసిరెడ్డి ఫౌండేషన్ ఏర్పరిచి సాహిత్య సేవ గావిస్తున్నారు. 2021 లో ప్రముఖ నవలా రచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి రాసిన చారిత్రాత్మక, ఉద్యమ నవల అయిన [[పొత్తి]] కి రాజా వాసిరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం అందించారు.
 
==వనరులు==