చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
*జండా
 
చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో పై మూడో వంతు తెలుపు రంగు కలదు. క్రింద ఒకవంతు ఆకుపఛ్ఛ రంగు కలదు. ఈ రెంటిని కలుపుతూ మద్యలో ఎరుపు రంగులో సూర్యుడు వ్రుత్తాకారంలో కలదు.
*పార్టీ సిద్దాంతాలు
*
"https://te.wikipedia.org/wiki/చిరంజీవి" నుండి వెలికితీశారు