తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ బొమ్మ
పంక్తి 1:
[[బొమ్మ:T.Devender Gaud 01.JPG|250px|right|thumb|<center>నవతెలంగాణా ప్రజాపార్టీ స్థాపకుడు టి.దేవేందర్ గౌడ్</center>]]
[[రంగారెడ్డి]] జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] శాసనసభ్యుడుగాను, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన ప్రముఖ నేత '''టి.దేవేందర్ గౌడ్''' [[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామంలో [[1953]], [[మార్చి 18]]న జన్మించాడు.<ref> http://www.goudsinfo.com/famous-Devendergoud.htm </ref> కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో [[తెలుగుదేశం పార్టీ]] విధానాలు నచ్చి [[ఎన్.టి.రామారావు]] నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణా వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో [[2008]], [[జూన్ 23]]న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తరువాత నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటుచేశాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==