బాపట్ల లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 63:
:[[డిసెంబర్ 17]], [[1990]] నుండి [[అక్టోబర్ 9]], [[1992]] వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్ర్]]గా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి [[1998]]లో ఒకసారి ఈ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. [[1935]]లో జన్మించిన ఇతడు 1990లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతోంది.
;దగ్గుబాటి పురంధరేశ్వరి {{main|దగ్గుబాటి పురంధరేశ్వరి}}
:[[
;దగ్గుబాటి రామానాయుడు: {{main|దగ్గుబాటి రామానాయుడు}}
:ప్రముఖ సినీ నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు 1999లో బాప్త్ల లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టాడు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ బుల్లో స్థానం సంపాదించాడు.
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్లోని లోకసభ నియోజకవర్గాలు}}
|