అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
 
==కథ==
అరుంధతి (అనుష్క) గద్వాల సంస్థానం మహారాజు యొక్క మునిమనుమరాలు. చిత్ర ప్రారంభంలో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆమె హైదరాబాద్ నుంచి పెళ్ళి కోసం గద్వాలకు వస్తుంది. ఆమెకు కాబోయే భర్తయైన రాహుల్రోహిత్ (అర్జన్ బజ్వా) గొంతుతో ఊరి బయట ఉన్న కోట దగ్గరకు రమ్మని ఫోన్ వస్తుంది. దాంతో ఆమె ఆ కోట దగ్గరికి వెళుతుంది. అక్కడ కొన్ని భయబ్రాంతులతో కూడిన అనుభవాలకు లోనవుతుంది.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు