ప్రభుదేవా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో సవరణలు
పంక్తి 31:
 
=== నటుడిగా ===
తమిళంలో వచ్చిన ''ఇదయం'', జెంటిల్మేన్ సినిమాల్లో కొన్ని పాటల్లో తెరపైన కనిపించాడు. తర్వాత దర్శకుడు పవిత్రన్ ప్రభుదేవాను ఇందు అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. తర్వాత వచ్చిన ప్రేమికుడు మంచి విజయాన్ని అందుకుంది. ఆయన తమిళంలో నటించిన చార్లీ చాప్లిన్‌ 2 సినిమాను [[మిస్టర్ ప్రేమికుడు]] పేరుతో 2021లో విడుదలైంది.
 
== వ్యక్తిగతం ==
"https://te.wikipedia.org/wiki/ప్రభుదేవా" నుండి వెలికితీశారు