శైవలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
*పశుగ్రాసంగా శైవలాలు:
*ఎరువులుగా శైవలాలు:
*'''చేపల పెంపకంలో శైవలాలు''' : ఉప్పునీటి మరియు మంచినీటి శైవలాలు [[చేప]]లకు, తదితర జలచరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహారంగా పనికివస్తాయి. [[హరిత శైవలాలు]], [[డయాటమ్]] లు, కొన్ని [[నీలి ఆకుపచ్చ శైవలాలు]] చేపల పోషణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. చేపల్లో లభ్యమయ్యే [[విటమిన్లు]], వీటి నుండి గ్రహించినవే. అనేక ఇతర ఏకకణ, సామూహిక, తంతురూప శైవలాలు నీటిలోని కీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ కీటకాలను చేపలు తింటాయి. శైవలాలు [[కిరణజన్య సంయోగక్రియ]]లో నీటిలోని C02 ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయడం వలన నీటిని శుభ్రపరుస్తాయి.
*చేపల పెంపకంలో శైవలాలు:
*క్షారభూముల్ని సారవంతం చేయడం:
*పారిశ్రామిక రంగంలో శైవలాలు:
"https://te.wikipedia.org/wiki/శైవలాలు" నుండి వెలికితీశారు