1,89,357
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
'''కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాద్]] లోని [[మాదాపూర్|మాదాపూర్]]
== గార్డెన్ వివరాలు ==
ఈ గార్డెన్ {{Convert|274|acre|km2}}లో విస్తరించి ఉంది. ఇందులో 19 సెక్టార్లు లేదా 'వనాలు' ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/botanical-garden-set-for-re-launch-today/article24382746.ece|title=Botanical Garden set for re-launch today}}</ref> ఇక్కడ ఔషధ మొక్కలు, కలప చెట్లు, పండ్ల చెట్లు, అలంకార మొక్కలు, జల మొక్కలు, వెదురు మొదలైనవి ఉన్నాయి. పెద్ద నీటి కొలనులు, పచ్చికబయళ్ళు, అడవులు, గడ్డి, రాతి నిర్మాణాలను కలిగి ఉండేలా ఈ గార్డెన్ రూపొందించబడింది.
గార్డెన్ లో నడక మార్గంలో వెదురు చెల్లు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రతి వెదురుపై దాని సాధారణ, శాస్త్రీయ పేర్లను సూచించే ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. పామ్ సెక్టార్లో విభిన్న జాతుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ పసుపు, ఊదా కాస్మోస్, బ్లూ సాల్వియా, ఎరుపు రాసేలియా మొదలైన అనేక రకాల పుష్పాలను చూడవచ్చు.
== ఆధునీకరణ ==
274 ఎకరాల అటవీ భూమిలోని 12 ఎకరాల భూమిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో [[గాడ్జెట్]] లతో సందర్శకుల పార్కుగా ఆధునీకరించబడింది. 30 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటుచేశారు. ఇందులో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, జిమ్ లాంటి సౌకర్యాలతోపాటు వారాంతాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరేలా ప్రకృతి, అడవులు, వన్యప్రాణులపై అవగాహన కలిగేలా, పర్యావరణం ప్రాముఖ్యత తెలిసేలా పరిసరాలు తీర్చిదిద్దబడ్డాయి.
== ఎంట్రీ ఫీజు ==
|