కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

 
== గార్డెన్ వివరాలు ==
ఈ గార్డెన్ {{Convert|274|acre|km2}}లో విస్తరించి ఉంది. ఇందులో 19 సెక్టార్‌లు లేదా 'వనాలు' ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/botanical-garden-set-for-re-launch-today/article24382746.ece|title=Botanical Garden set for re-launch today}}</ref><ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/botanical-garden-set-for-re-launch-today/article24382746.ece|title=Botanical Garden set for re-launch today|date=2018-07-11|work=The Hindu|access-date=2021-10-27|archive-url=https://web.archive.org/web/20210508115147/https://www.thehindu.com/news/cities/Hyderabad/botanical-garden-set-for-re-launch-today/article24382746.ece|archive-date=2021-05-08|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X}}</ref> ఇక్కడ ఔషధ మొక్కలు, కలప చెట్లు, పండ్ల చెట్లు, అలంకార మొక్కలు, జల మొక్కలు, వెదురు మొదలైనవి ఉన్నాయి. పెద్ద నీటి కొలనులు, పచ్చికబయళ్ళు, అడవులు, గడ్డి, రాతి నిర్మాణాలను కలిగి ఉండేలా ఈ గార్డెన్ రూపొందించబడింది.
 
గార్డెన్ లో నడక మార్గంలో వెదురు చెల్లు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రతి వెదురుపై దాని సాధారణ, శాస్త్రీయ పేర్లను సూచించే ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. పామ్ సెక్టార్‌లో విభిన్న జాతుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ పసుపు, ఊదా కాస్మోస్, బ్లూ సాల్వియా, ఎరుపు రాసేలియా మొదలైన అనేక రకాల పుష్పాలను చూడవచ్చు.
1,89,357

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3386261" నుండి వెలికితీశారు