బాల్కొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అబ్యర్థి [[కె.ఆర్.సురేష్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి వసంత్ రెడ్డిపై 12884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సురేష్ రెడ్డి 53975 ఓట్లు సాధించగా, వసంత్ రెడ్డి 41091 ఓట్లు పొందినాడు.
==నియోజకవర్గ ప్రముఖులు==
 
;కె.ఆర్.సురేష్ రెడ్డి:
:[[1959]]లో చౌట్‌పల్లిలో జన్మించిన కె.ఆర్.సురేష్ రెడ్డి బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికవుతున్నాడు. [[2004]]లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] బాల్కొండ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది.
{{నిజామాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}