పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి 2401:4900:4FF0:1C5E:70EB:C308:18AC:2314 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 1:
[[File:David von Michelangelo.jpg|thumb|421x421px|''మైఖేల్ ఆంజెలో' చే పాశ్చాత్య శైలిలో చెక్కబడిన డేవిడ్ విగ్రహం, పురుషుని ప్రతిరూపంగా భాసిల్లుతుంది.'']]
dge.org|access-date=2021-10-01}}</ref> <ref>{{Cite web|url=https://www.merriam-webster.com/dictionary/man|title=Definition of MAN|website=www.merriam-webster.com|access-date=2021-10-01}}</ref>యుక్తవయస్సు రాకముందు, మగ మానవుడిని బాలుడు (మగ బిడ్డ లేదా కౌమారదశ) అని పిలుస్తారు.భార్యాభర్తలలో పురుషుణ్ణి [[భర్త]] అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల [[పేరు]] నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో [[రాజు]] పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.▼
▲
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పురుషునికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల్ని మహాపురుషుడు, పురుషోత్తముడు అని పిలుస్తారు. [[తెలుగు వ్యాకరణం|తెలుగు వ్యాకరణంలో]] పురుషము అనగా [[క్రియ]]ల మీది విభక్తుల సంజ్ఞ. ప్రథమపురుషము (the third person), మధ్యమపురుషము (the second person), ఉత్తమవురుషము (the first person). [[రతి క్రియ]]లో [[పురుషాయితము]] అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడం. మనసులోని కోరికలకు సంబంధించిన [[పురుషార్థములు]] నాలుగు: ధర్మార్థకామమోక్షములు
|