వేదాంతం రత్తయ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
 
పంక్తి 5:
ఆయన దేశ విదేశాలలో 2000లకు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఆయన 1969 నుండి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ సంస్థకు ప్రధానాధ్యాపకులు గా ఉంటూ ప్రహ్లాద విజయ యక్షగానం, గిరిజా కల్యాణం, అర్థనారీశ్వరం, [[క్షీరసాగర మథనం]], [[భామాకలాపం]] నాటకాలకు నృత్య దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web |url=http://www.kuchipudi.com/personalities/person10/ |title=కూచిపూడి వెబ్‌సైటులో వేదాంతం రత్తయ్య శర్మ జీవిత చరిత్ర |website= |access-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20161207171636/http://www.kuchipudi.com/personalities/person10/ |archive-date=2016-12-07 |url-status=dead }}</ref>
 
కూచిపూడి నాట్యారామం, [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]], నర్తనం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి కళాపీటం ఆవరణలో కూచిపూడి [[యక్షగానం|యక్షగాన]] మహోత్సవాలలో నాట్యాచార్యులు వేదాంతం రత్తయ్య శర్మ స్వీయ దర్శకత్వంలో భామాకలాపం ప్రదర్శించబడినది.<ref>[http://www.prajasakti.com/Content/1762406 భామనే...సత్యభామనే]{{Dead link|date=అక్టోబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==మూలాలు==