ముస్లిం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
తెగిపోయిన మీడియా ఫైల్స్ లింకులు తొలగించాను
పంక్తి 1:
'''[[ముస్లిం]]''', కొన్నిసార్లు '''మొస్లెం ''',<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> అనీ పలుకుతారు.[[ముస్లిం]] అనగా [[ఇస్లాం]] మతాన్ని అవలంబించేవాడు. ఇస్లాం మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వరోపాసనను]] ను అవలంబించే [[ఇబ్రాహీం మతములుమతము|ఇబ్రాహీం మతముమతం]] ను ఆధారంగా చేసుకుని [[ఖురాన్]] గ్రంధములో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తూ జీవనం సాగించేవారు. ఖురాన్ ను ముస్లిం [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) వాక్కుగా [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్త]] అయిన [[ముహమ్మద్]] ప్రవక్తపై అవతరించిందిగా భావిస్తారు. అలాగే [[ముహమ్మద్ ప్రవక్త]] ప్రవచానాలైన [[హదీసులు|హదీసుల]]ను సాంప్రదాయిక విషయాలుగాను, కార్యాచరణాలు గాను భావించి ఆచరిస్తారు. .<ref>{{cite book|title=The Qurʼan and Sayings of Prophet Muhammad: Selections Annotated & Explained|url=http://books.google.com/books?id=vzx8HlsGnTcC&pg=PR21|accessdate=31 August 2013|year=2007|publisher=SkyLight Paths Publishing|isbn=978-1-59473-222-5|pages=21–}}</ref> "ముస్లిం" అనునది ఒక అరబ్బీ పదజాలం, దీని అర్థం "తనకు అల్లాహ్ ను సమర్పించువాడు". స్త్రీ అయితే "ముస్లిమాహ్" గా పిలువబడుతుంది.
[[File:Oxford minority student.jpg|thumb|[[:en:turkish people|డాంగ్జియాంగ్]] - [[చైనా]] లోని ఒక విద్యార్థి.]]
'''[[ముస్లిం]]''', కొన్నిసార్లు '''మొస్లెం ''',<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> అనీ పలుకుతారు.[[ముస్లిం]] అనగా [[ఇస్లాం]] మతాన్ని అవలంబించేవాడు. ఇస్లాం మతం [[ఏకేశ్వరోపాసన]] ను అవలంబించే [[ఇబ్రాహీం మతములు|ఇబ్రాహీం మతము]] ను ఆధారంగా చేసుకుని [[ఖురాన్]] గ్రంధములో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తూ జీవనం సాగించేవారు. ఖురాన్ ను ముస్లిం [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) వాక్కుగా [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్త]] అయిన [[ముహమ్మద్]] ప్రవక్తపై అవతరించిందిగా భావిస్తారు. అలాగే [[ముహమ్మద్ ప్రవక్త]] ప్రవచానాలైన [[హదీసులు|హదీసుల]]ను సాంప్రదాయిక విషయాలుగాను, కార్యాచరణాలు గాను భావించి ఆచరిస్తారు. .<ref>{{cite book|title=The Qurʼan and Sayings of Prophet Muhammad: Selections Annotated & Explained|url=http://books.google.com/books?id=vzx8HlsGnTcC&pg=PR21|accessdate=31 August 2013|year=2007|publisher=SkyLight Paths Publishing|isbn=978-1-59473-222-5|pages=21–}}</ref> "ముస్లిం" అనునది ఒక అరబ్బీ పదజాలం, దీని అర్థం "తనకు అల్లాహ్ ను సమర్పించువాడు". స్త్రీ అయితే "ముస్లిమాహ్" గా పిలువబడుతుంది.
 
==''ముస్లిం'' కొరకు ఇతర పదాలు ==
[[File:Men praying at Babur Garden in 2010.jpg|thumb|[[:en:Demography of Afganistan|ఆఫ్ఘన్]] ముస్లింలు ప్రార్థనలు చేసే దృశ్యం [[:en:Bagh-e Babur|బాబర్ ఉద్యానవనం]] , [[:en:Kabul|కాబూల్]], [[ఆఫ్ఘనిస్తాన్]].|alt=|331x331px]]
సాధారణంగా వాడే పదం "ముస్లిం". పాత ఒరవడి పదం "మొస్లెం ".<ref>{{cite web |url=http://webarchive.nationalarchives.gov.uk/20120919132719/http://www.communities.gov.uk/documents/communities/pdf/151921.pdf |title='&#39;Reporting Diversity'&#39; guide for journalists |format=PDF |accessdate=2010-03-17 |website= |archive-url=https://web.archive.org/web/20130615193419/http://webarchive.nationalarchives.gov.uk/20120919132719/http://www.communities.gov.uk/documents/communities/pdf/151921.pdf |archive-date=2013-06-15 |url-status=dead }}</ref> దక్షిణాసియా దేశాలలో ముసల్మాన్ (مسلمان) అనే [[పర్షియన్]] వ్యవహారిక నామం సాధారణం.1960 మధ్యకాలంలో ఆంగ్లరచయితలు ''[[:en:Mohammedan|ముహమ్మడన్స్]]'' లేదా ''మహమ్మతన్స్'' అనే పదాలు వాడేవారు.<ref>See for instance the second edition of ''Fowler's Modern English Usage|A Dictionary of Modern English Usage'' by Henry Watson Fowler|H. W. Fowler, revised by Ernest Gowers (Oxford, 1965)).</ref> కానీ ముస్లింలు ఈ పదాలను తప్పుడు అర్థం వచ్చే పదాలుగా భావించారు. ముహమ్మడన్స్ అనగా అల్లాహ్ ను గాక ముహమ్మద్ ను ఆరాధించే వారనే అర్థం స్ఫురిస్తుందని దాని వాడకాన్ని నిరోధించారు.<ref>{{Cite book| publisher = Oxford University Press| last = Gibb| first = Sir Hamilton| title = Mohammedanism: an historical survey| year = 1969| page=1 | quote=Modern Muslims dislike the terms Mohammedan and Mohammedanism, which seem to them to carry the implication of worship of Mohammed, as Christian and Christianity imply the worship of Christ.}}</ref>ఆంధ్ర ప్రదేశ్ లో "సాయిబు", "తురక" లేదా "తురుష్కుడు" (టర్కీ కి చెందిన వాడు), "హజ్రత్" అని పిలవడం చూస్తాం.
 
Line 11 ⟶ 9:
 
==ఇవీ చూడండి==
* [[ఇస్లామీయ పాఠశాలలు]]
* [[:en:Lists of Muslims|ముస్లింల జాబితా]]
* [[ముస్లింల పండుగలు|ముస్లింల శెలవులు]]
"https://te.wikipedia.org/wiki/ముస్లిం" నుండి వెలికితీశారు