పునీత్ రాజ్‍కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| years_active = {{Ubl | 1976–1989 | 2002–2021}}
| spouse = అశ్విని రేవంత్ (1999)
| children = 2 ధ్రితి, వందిత
| father = [[రాజ్‌కుమార్]]
| mother = పార్వతమ్మ v
| relatives = రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (అన్నయ్యలు)
}}'''పునీత్ రాజ్ కుమార్''' కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‍కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
 
==మరణం==
పునీత్‌ రాజ్‌కుమార్‌ 29 అక్టోబర్ 2021న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..">{{cite news |last1=Andrajyothy |title=పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు.. |url=https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=http://web.archive.org/web/20211029094741/https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |archivedate=29 October 2021 |language=te}}</ref><ref name="కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/sandalwood-power-star-puneeth-rajkumar-passes-away-at-46-due-to-heart-attack-in-bengaluru-567195.html |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archivedate=29 October 2021 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పునీత్_రాజ్‍కుమార్" నుండి వెలికితీశారు