పునీత్ రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 17:
| relatives = రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (అన్నయ్యలు)
}}'''పునీత్ రాజ్ కుమార్''' కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‌కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
==జననం, విద్యాభాస్యం==
పునీత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో [[రాజ్‌కుమార్]], పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.
==మరణం==
పునీత్ రాజ్‌కుమార్ 29 అక్టోబర్ 2021న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.<ref name="పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..">{{cite news |last1=Andrajyothy |title=పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు.. |url=https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=http://web.archive.org/web/20211029094741/https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |archivedate=29 October 2021 |language=te}}</ref><ref name="కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‌లో సినీ పరిశ్రమ..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‌లో సినీ పరిశ్రమ.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/sandalwood-power-star-puneeth-rajkumar-passes-away-at-46-due-to-heart-attack-in-bengaluru-567195.html |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archivedate=29 October 2021 |language=te}}</ref>
|