కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
== రాజకీయరంగం ==
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి 2009లో [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుండి పోటిచేసి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|భారత కమ్యునిస్టు పార్టీ]] అభ్యర్థి [[నోముల నర్సింహయ్య]]<nowiki/>పై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటిచేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి [[కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి]]<nowiki/>పై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
 
== పదవులు ==