పునీత్ రాజ్‍కుమార్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 20:
పునీత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో [[రాజ్‌కుమార్]], పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.
==సినీ జీవితం==
పునీత్ రాజ్ కుమార్ ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకవెళ్ళవాడు, అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమడ కనికే' చిత్రంలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు. పునీత్ తరువాత బాల నటుడిగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.<ref name="చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా..">{{cite news |last1=TV5 News |title=చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా.. |url=http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-784306 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20211029102536/http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-784306 |archivedate=29 Octoberఅక్టోబర్ 2021 |language=en |url-status=live }}</ref>
 
పునీత్ రాజ్‌కుమార్‌ 2002లో 'అప్పు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన [[ఇడియట్]] సినిమాకు రీమేక్. ఆయన అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008), పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును, 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడు.
 
పునీత్ రాజ్‌కుమార్‌ 2019లో తొలిసారిగా కవలుదారీ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన పలు టి.వి. షో లకు హోస్ట్ గా, జడ్జిగా , యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. పునీత్ 2012, 2013లలో కన్నడద కొట్యాధిపతి షో ను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించి, 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షో కు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.<ref name="29 సినిమాలు.. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పునీత్ రాజ్‌కుమార్ ప్రస్థానం ఇదే..">{{cite news |last1=TV5 News |first1= |title=29 సినిమాలు.. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పునీత్ రాజ్‌కుమార్ ప్రస్థానం ఇదే.. |url=http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-inspires-many-784287?infinitescroll=1 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20211029114954/http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-inspires-many-784287?infinitescroll=1 |archivedate=29 Octoberఅక్టోబర్ 2021 |language=en |url-status=live }}</ref>
 
==మరణం==
పునీత్‌ రాజ్‌కుమార్‌ 29 అక్టోబర్ 2021న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.<ref name="పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..">{{cite news |last1=Andrajyothy |title=పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు.. |url=https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20211029094741/https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |archivedate=29 Octoberఅక్టోబర్ 2021 |language=te |url-status=live }}</ref><ref name="కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/sandalwood-power-star-puneeth-rajkumar-passes-away-at-46-due-to-heart-attack-in-bengaluru-567195.html |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archivedate=29 October 2021 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పునీత్_రాజ్‍కుమార్" నుండి వెలికితీశారు