భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
[[దస్త్రం:Akash SAM.jpg|thumb|right|250px| ఆకాశ్ క్షిపణి]]
=== ఆకాశ్ ===
ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగలిగే ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మింపబడిందినిర్మించారు. ఇది తాను ఉన్న చోటినుండి 30 కిమీ దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు. దీని బరువు 720 కేజీలు, పొడవు 5.8 మీటర్లు. DRDO తయారు చేసిన ఆకాశ్ మిస్సైళ్ళను భారత ఆర్మీ [[డిసెంబరు]] [[2007]]లో పరీక్షించింది. పదిరోజులపాటు జరిగిన ఈ పరీక్షలలో అన్నిసార్లూ ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్షిపణి శక్తి తెలుసుకొన్న [[మలేషియా]] ఇవి కొనుగోలు చేయుటకు ఆసక్తి చూపుతున్నది.
DRDO తయారు చేసిన ఆకాశ్ మిస్సైళ్ళను భారత ఆర్మీ [[డిసెంబరు]] [[2007]]లో పరీక్షించింది. పదిరోజులపాటు జరిగిన ఈ పరీక్షలలో అన్నిసార్లూ ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్షిపణి శక్తి తెలుసుకొన్న [[మలేషియా]] ఇవి కొనుగోలు చేయుటకు ఆసక్తి చూపుతున్నది.
=== బ్రహ్మోస్ ===
ఇది భారత్-రష్యాలు సమ్యుక్తంగా నిర్మించిన క్షిపణి. భారతీయ నది అయిన [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]], [[రష్యా]] నది అయిన మొస్క్వా ల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.290 కి.మీ. దూరంలోపు 10 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న వాటిని కూడా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదు. రాబోవు పదేళ్ళలో మరో 1,000 బ్రహ్మోస్ సూపర్‌సానిక్ మిస్సైళ్ళను నిర్మించడానికి భారత రక్షణ శాఖ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
Line 102 ⟶ 101:
{{Commonscat|Army of India}}
* [http://indianarmy.nic.in/ అధికారిక వెబ్‌సైటు]
* [http://journal.frontierindia.com/index.php?option=com_content&task=section&id=9&Itemid=37 Frontier India Journal - సైనిక దళం విభాగం]
* [http://www.defenceindia.com/]
* [https://web.archive.org/web/20041206180157/http://www.bharat-rakshak.com/LAND-FORCES/Army/]
* [http://www.globalsecurity.org/military/world/india/index.html]
* [http://journal.frontierindia.com/index.php?option=com_content&task=section&id=9&Itemid=37 Frontier India Journal - సైనిక దళం విభాగం]
* [https://web.archive.org/web/20070909104627/http://frontierindia.net/category/indian-army-news/ సైనిక దళం విశేషాలు]
 
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు