"పెన్నా నది" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+ వర్గాలు)
{{విస్తరణ}}
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]]
'''పెన్నా నది (ఉత్తర పినాకిని)''' [[కర్ణాటక]] రాష్ట్రములో [[కోలారు]] సమీపాన గల [[నందిదుర్గ]] కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి [[నంది శ్రేణులు|నంది శ్రేణుల]] గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]] లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]] కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]] లో కలుస్తుంది.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338821" నుండి వెలికితీశారు