దక్షిణ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం [[చెన్నై]]లో కలిగి ఉంది. దక్షిణ రైల్వే జోనులో ఆరు విభాగాలు (డివిజన్లు) ఉన్నాయి: [[చెన్నై డివిజను]], [[తిరుచిరాపల్లి డివిజను]], [[మధురై డివిజను]], [[సేలం డివిజను]], [[పాలక్కాడ్ డివిజను]], [[తిరువంతపురం డివిజను]]. దక్షిణ రైల్వే జోను [[తమిళనాడు]], [[కేరళ]], [[పుదుచ్చెరి|పుదుచెర్రి]] రాష్ట్రాలు, [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] రాష్ట్రాల్లో చిన్న భాగాలకు విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం 500 మిలియన్ ప్రయాణీకుల కన్నా ఎక్కువ మంది ఈ జోన్ ద్వారా ప్రయాణించెదరు. ఈ జోన్ రాబడి భారతదేశం యొక్క ఇతర (డివిజనుల) మండలాల కంటే విభిన్నంగా ఉంటుంది. దక్షిణ రైల్వే జోను రాబడి సరుకుల రవాణా నుండి కంటే ప్రయాణీకుల ద్వారా వచ్చే అదాయము అధికంగా ఉంటుంది..
==విభాగములు==
స్వాతంత్ర్యానంతరము దక్షిణ రైల్వే లో విభాగములు ఏర్పరచబడెను. వాటి వివరములు
దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయము చెన్నైలో నున్నది. ఈ మండల పరిధిలో ఆరు విభాగములు కలవు. అవి:
{| class="wikitable"
|-
!! style="background-color:#FFD700" | విభాగపు పేరు
!! style="background-color:#FFD700" | తేది
|-
| valign="top" |బెజవాడ
| valign="top" |6-5-1958
|-
| valign="top" |మధుర
| valign="top" |6-5-1956
|-
| valign="top" |తిరుచిరాపల్లి
| valign="top" |1-6-1956
|-
| valign="top" |ఓలవక్కోట
| valign="top" |4-8-1956
|-
| valign="top" |మద్రాస్
| valign="top" |1-8-1956
|-
| valign="top" |గుంతకల్
| valign="top" |10-10-1956
|-
| valign="top" |మైసూర్
| valign="top" |31-10-1956
|-
| valign="top" |హుబ్లి
| valign="top" |31-10-1956<ref>https://eparlib.nic.in/bitstream/123456789/1668/1/lsd_02_04_07-03-1958.pdf page 37</ref>
|-
|}
1966 లో బెజవాడ మరియు హుబ్లి విభాగములు నూతమనుగా ఏర్పరచబడ్డ [[దక్షిణ మధ్య రైల్వే]] కు బదిలి చేయబడ్దవి. తరువాతి కాలములో మద్రాసు, మైసూరు విభగములను పునర్విభజించి బెంగుళూరు విభాగము ఏర్పరచబడినది. పిదప పాలక్కాడ్, మధురై విభాగములను పునర్విభజించి సేలం రైల్వే విభాగము ఏర్పరచబడినది.
దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయము చెన్నైలో నున్నది. ఈ మండల పరిధిలో ప్రస్తుతము ఆరు విభాగములు కలవు. అవి:
* చెన్నై రైల్వే విభాగము
* తిరుచిరాపల్లి రైల్వే విభాగము
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_రైల్వే" నుండి వెలికితీశారు