అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎అరకు లోయలో ఉత్తమ బస (రిసార్ట్‌లు మరియు హోటళ్లు): వికీపీడియాకు సరిపోలిన వివరం కాదు.
పంక్తి 73:
 
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా [[ప్రకృతి]] రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు [[వాహనాలు]], ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
 
== అరకు లోయలో ఉత్తమ బస (రిసార్ట్‌లు మరియు హోటళ్లు) ==
 
* హరిత వ్యాలీ రిసార్ట్
* అనంతగిరి హరిత హిల్ రిసార్ట్
* పున్నమి యాత్రి నివాస్
* బాలాజీ హోటల్
<ref>{{cite web|url=https://vizagdekho.com/araku-valley-resorts-waterfalls-photo-gallery-location|title=Araku Valley (Resorts, Waterfalls, Photo Gallery & Location)|accessdate=25 August 2021|website=www.vizagdekho.com}}</ref>
 
==ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు