ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కేవలం గౌరవ వచనానికి చెందిన మార్పులే అవగాహన లేని మార్పులు
ట్యాగు: రద్దుచెయ్యి
 
పంక్తి 27:
}}
 
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' ([[ఆగష్టు 11]], [[1926]] - [[మార్చి 17]], [[1984]]) [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన రచయిత, ఆధ్యాత్మిక గురువు, హోమియో వైద్యుడు. ఆయన శిష్యులు ఆయనను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు. ఈయన పేదవారికి వైద్య సహాయం అందించడం కోసం 100 కి పైగా ఉచిత హోమియో వైద్యశాలలను స్థాపించారుస్థాపించాడు. 1971 లో వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారుస్థాపించాడు.
 
== జననం ==
ఈయన [[1926]], [[ఆగష్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]]లో అనంతాచార్యులు, బుచ్చమ్మ దంపతులకు జన్మించారుజన్మించాడు. ఈయన [[తెలుగు]], [[సంస్కృత]], [[ఆంగ్ల]] భాషలలో పాండిత్యాన్ని సాధించారుసాధించాడు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాసి డాక్టరేట్ సాధించారుసాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశారుపనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
 
ఈయన [[ఐరోపా]]లో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచారుఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసారుఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయాలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
 
భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన '''శంఖారావం''' పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.
 
== మరణం ==
ఈయన [[1984]] [[మార్చి 17]] న విశాఖపట్టణంలో మరణించారుమరణించాడు.
 
==మూలాలు==