వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 19: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<big><center>'''కొత్తమీ వారికిసభ్య సహాయం చేయండిపేజీ'''</center></big>
 
వికీ ఒక మహా యజ్ఞం (ప్రాజెక్టు). దీని ముఖ్య ఉద్దేశ్యమే సమైక్య కృషి. తెలుగు వికీలో చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ వారు మార్పులు ఎందుకు చేయడం లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా! వారికి సరిగ్గా ఏం చేయాలో తెలియక పోవచ్చును. ప్రతి రోజూ కొత్త సభ్యులు చేరుతున్నారు కానీ ఎంతమంది మార్పులు చేస్తున్నారు? ఉత్సాహవంతులైన సభ్యులు తెలుగు వికీకి చాలా అవసరం. తెలుగు టైపింగ్ ఇంత సులువుగా ఉన్నా కూడా ఎందుకు మార్పులు చేయడం లేదు కొత్త వారు? అలాంటి వారిని బెదరనివ్వకుండా సహాయం చెయ్యాలి? కానీ ఎలా? మీకు తోచిన విధంగా ప్రయత్నించండి.
నమోదైన సభ్యులందరికీ ఒక " సభ్యుల పేజీ" (User page) ఉంటుంది. ఇది "సభ్యులు:" అనే నేమ్‌స్పేసులో ఉంటుంది. మీ సభ్య పేజీ వికీలో మీ పరిచయ ముఖచిత్రంలా పని చేస్తుంది. మీ గురించి, మీకు ఇష్టమైనంత వరకు, పరిచయాన్ని, అభిరుచులను, అభిప్రాయాలను ఇక్కడ వ్రాసుకోవచ్చును. ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించడం ద్వారా వివిధ విభాగాలను వేరు వేరు పేజీలలో వ్రాసుకోవచ్చును.
 
దయచేసి ప్రకటనలు, వివాదాస్పద విషయాలు వంటివి వ్రాయవద్దండి.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 18|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 20|రేపటి చిట్కా]]