వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: MassMessage delivery
పంక్తి 908:
:[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ ఒక్క సినిమా వ్యాసాలలోనే జరుగుతుందని నేను అనుకోవటంలేదు.నేను సినిమా వ్యాసాలుకాని వ్యాసాలలో ఈ రోజు 5, 6 వ్యాసాలలో రద్దు చేసిన సందర్బాలు ఉన్నవి.అనుచిత మార్పులు చేసినవారిని నలుగురిని నిరోధించటం జరిగింది.నావరికి నేను వికీలో పనిచేసేటప్పుడు ఇటీవల మార్పులు ప్రతి 15 ని. కు ఒకసారి పరశీలిస్తుంటాను.ఉదాహరణకు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81_(%E0%B0%85%E0%B0%AF%E0%B1%8B%E0%B0%AE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF)&diff=next&oldid=3388848 గార్లపాడు (అయోమయనివృత్తి)] వ్యాసంలో అజ్ఞాత వాడుకరి అనుచిత మార్పులు చూడండి.సినిమా వ్యాసాలు తప్ప నేను సాధ్యమైనంతవరకు మిగిలిన వ్యాసాలు పరిశీలన చేస్తూనే ఉంటాను,ఇందులో నా అభిప్రాయం ఏమంటే, ఈ విషయంలో సినిమా వ్యాసాలు రాసేవారికే అర్థమవుతుంది. నాలాంటివారికి అర్థం కాదు. ఆ నటీనటులు ఉన్నరేమో అనుకోటానికి అవకాశంఉంది. వ్యాసాలు రాయటం ఒక ఎత్తైతే, వాటిని అనుచిత మార్పులుచేసే అజ్ఞాత వాడుకరులు బారినుండి కాపాడుకోవటం ఒక ఎత్తు.మొదటిది ఎంత ముఖ్యమో, రెండవది అంతే ముఖ్యం.కనీసం రచ్చబండలో స్పందించకపోయినా, ఇక్కడ ఏమిరాసారో, ఏమి జరుగుతుందో చదువుతుంటే చాలు.ఈ విషయంలో సినిమా వ్యాసాల అభివృద్ధిపై, రాసే ఆసక్తి ఉన్న వాడుకరులు తరుచూ ఇటివల మార్పులు గమనించి తగిన చర్యలు తీసుకోపోతే వ్యాసాలు గందరగోళంగా మారే అవకాశం ఉంది.రాసేసాం మనపని అయిపోయింది అనే తరహాలో ఉండకూడదని నా మనవి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 13:35, 31 అక్టోబరు 2021 (UTC)
:: దుశ్చర్యలను వెనక్కి తిప్పినందుకు [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారికి ధన్యవాదాలు. అనామక వాడుకరులు చేస్తున్న అకృత్యాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుండో ఉన్నవే. అందరూ అప్రమత్తతతో ఉండి తగు చర్యలు తీసుకుంటూ ఉంటే వాటిని కొంతవరకైనా అరికట్టవచ్చు. అరికట్టలేకపోయినా ఎప్పటికప్పుడు దుశ్చర్యలను తొలగిస్తూ ఉండవచ్చు. రవిచంద్ర గారికో రామారావు గారికో మరొకరికో వచ్చిన సమస్యలే వాళ్ళే చూసుకుంటారులే అని వదిలేస్తే అవి పెచ్చరిల్లుతూనే ఉంటాయి. ఓ రెండు మూడు నెలల కిందట అజ్ఞాతలు పదేపదే దాడులు చేసినపుడు దానిపై చాలామంది నోరు విప్పలేదు. అనేక ఐపీ శ్రేణీ నిరోధాలు విధించాకనే అవి తగ్గాయి. ఆ నిరోధాలు విధించే అధికారం ఉన్న నిర్వాహకులు, అనుభవజ్ఞులూ ఎవరూ ఆ పని చేసిన దాఖలాలు నాకు కనబళ్ళేదు. బహుశా దుశ్చర్యను చూసి ఉండరులే అని నన్ను నేను సమాధానపరచుకున్నాను. కానీ అన్ని సార్లు దుశ్చర్య జరిగితే ఒక్కసారి కూడా కనబళ్ళేదా, ఒక్కరిక్కూడా కనబళ్ళేదా అని మాత్రం అనిపించేది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:53, 1 నవంబరు 2021 (UTC)
 
== నూతన మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ సభ్యులతో సమావేశమవండి ==
 
:''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Elections/Results/Announcement|{{int:interlanguage-link-mul}}]] • [https://meta.wikimedia.org/w/index.php?title=Special:Translate&group=page-{{urlencode:Movement Charter/Drafting Committee/Elections/Results/Announcement}}&language=&action=page&filter= {{int:please-translate}}]''
మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ ఎన్నికలు మరియు ఎపికల ప్రక్రియ పూర్తి అయింది.
* [[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Elections/Results|ఎన్నికల ఫలితాలు ప్రచురించబడ్డాయి]]. కమిటీకి ఏడుగురు సభ్యులను ఎన్నుకోవడానికి 1018 భాగస్వామ్యులు ఓటు వేశారు:: '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Richard_Knipel_(Pharos)|Richard Knipel (Pharos)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Anne_Clin_(Risker)|Anne Clin (Risker)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Alice_Wiegand_(lyzzy)|Alice Wiegand (Lyzzy)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Micha%C5%82_Buczy%C5%84ski_(Aegis_Maelstrom)|Michał Buczyński (Aegis Maelstrom)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Richard_(Nosebagbear)|Richard (Nosebagbear)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Ravan_J_Al-Taie_(Ravan)|Ravan J Al-Taie (Ravan)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Ciell_(Ciell)|Ciell (Ciell)]]'''.
* [[m:Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Candidates#Affiliate-chosen_members|అనుబంధ ప్రక్రియ]] ఆరుగురు సభ్యులను ఎంపిక చేసింది: '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Anass_Sedrati_(Anass_Sedrati)|Anass Sedrati (Anass Sedrati)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#%C3%89rica_Azzellini_(EricaAzzellini)|Érica Azzellini (EricaAzzellini)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Jamie_Li-Yun_Lin_(Li-Yun_Lin)|Jamie Li-Yun Lin (Li-Yun Lin)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Georges_Fodouop_(Geugeor)|Georges Fodouop (Geugeor)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Manavpreet_Kaur_(Manavpreet_Kaur)|Manavpreet Kaur (Manavpreet Kaur)]]''', '''[[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee/Candidates#Pepe_Flores_(Padaguan)|Pepe Flores (Padaguan)]]'''.
* వికిమీడియా ఫౌండేషన్ [[m:Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Candidates#Wikimedia_Foundation-chosen_members|appointed]] ఇద్దరు సభ్యులను కలిగి ఉంది: '''[[m:Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Candidates#Runa_Bhattacharjee_(Runab_WMF)|Runa Bhattacharjee (Runab WMF)]]''', '''[[m:Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Candidates#Jorge_Vargas_(JVargas_(WMF))|Jorge Vargas (JVargas (WMF))]]'''.
 
కమిటి తన పనిని ప్రారంభించడానికి త్వరలోనే సమావేశమవుతుంది. వైవిధ్యత మరియు నైపుణ్య అంతరాలను పూరించడానికి మరో ముగ్గురు సభ్యులను కమిటీ నియమించవచ్చును.
 
ముసాయిదా ప్రక్రియలో [[m:Special:MyLanguage/Movement Charter|మూవ్‌మెంట్‌ ఛార్టర్]] పాల్గొనాలనే ఆసక్తి మీకు ఉంటే, అప్‌డేట్స్‌ను అనుసరించండి [[m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee|Meta]] మరియు [[https://t.me/joinchat/U-4hhWtndBjhzmSf టెలీగ్రామ్‌ గ్రూప్‌]]లో చేరండి.
 
మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పరిపాలన బృందం నుంచి ధన్యవాదాలు తెలియచేస్తోంది<br>
[[User:RamzyM (WMF)|RamzyM (WMF)]] 02:35, 2 నవంబరు 2021 (UTC)
<!-- Message sent by User:RamzyM (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Distribution_list/Global_message_delivery/te&oldid=22173693 -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు