లోక్‌సభ స్పీకర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 32:
లోకసభ స్పీకరు, భారత పార్లమెంటు [[లోక్‌సభ|దిగువ సభకు]] (లోక్‌సభ) అధిపతిగా ఉండి, సభాకార్యక్రమాలపై నియంత్రణాధికారం కలిగిఉంటాడు. [[లోక్‌సభ సభ్యులు]] తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక [[m:en:Deputy Speaker of the Lok Sabha|డిప్యూటీ స్పీకర్‌ను]] ఎన్నుకుంటారు. [[m:en:Indian general election, 2014|సార్వత్రిక ఎన్నికల]] తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును, సభ్యులు తమలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎంచుకోవడం రివాజు. ఇలా ఎన్నుకున్న స్పీకర్ ను ప్రోటెం స్పీకరు అంటారు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుకు ఉంటుంది. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
ప్రస్తుత 17 లోక్‌సభ స్పీకరుగా భారతీయ జనతా పార్టీ తరపున [[ఓం బిర్లా]] ఉన్నాడు. [[మీరా కుమార్]] తర్వాత, 16 వ లోక్ సభ స్పీకరైన [[సుమిత్ర మహాజన్|సుమిత్రా మహాజన్]] 2వ మహిళా [[లోక్‌సభ]] స్పీకర్ గా ఆమె విధులు నిర్వహించారు.▼
==స్పీకర్ అధికారాలు , విధులు==
Line 40 ⟶ 38:
==స్పీకర్ తొలగింపు==
స్పీకర్ ఆర్టికల్ 94, 96 ప్రకారం హౌస్ యొక్క సమర్థవంతమైన మెజారిటీ ఆమోదించిన తీర్మానం ద్వారా లోక్ సభ స్పీకర్ ను తొలగించవచ్చు.స్పీకర్ కూడా సెక్షన్ల కింద లోక్ సభ సభ్యుడు 7 రిప్రజెంటేషన్,
==తాత్కాలికాధికార (ఫ్రొటెం) స్పీకర్==
ఒక సాధారణ ఎన్నికల, ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, శాసన విభాగం తయారుచేసిన సీనియర్
== మహిళా స్పీకర్లు ==
▲
== ప్రస్తుత లోకసభ స్పీకరు ==
ప్రస్తుత 17 లోక్‌సభ స్పీకరుగా భారతీయ జనతా పార్టీ తరపున [[ఓం బిర్లా]] ఉన్నాడు.
==లోకసభ స్పీకర్ల జాబితా==
|