చర్చ:ఆచార్య ఫణీంద్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
::[[User:K.Venkataramana]]గారు, పుస్తకాలలో వాడిన పేరు world catidentities లో వుంటుంది. దానిని ప్రామాణికంగా స్వీకరించలేము. ఇతర వ్యాసాలకు పేర్లు ఎలా వున్నాయో ఆంగ్ల వికీలో పరిశీలించాను. మహాత్మా గాంధీ అనే పేరు ఆంగ్ల వికీలో వాడారు, మహాత్మ అనే పదానికి చరిత్ర వుంది గాంధీగారు స్వంతంగా చేర్చుకున్నది కాదు. కొన్ని భాషలలో అసలు పేరు వాడారు. సరియైన మూడవ పక్ష ఆధారాలుంటే పేరులో విశేషణాలుండవచ్చు.
::నేను వెతికినా, విశ్వసనీయమైన మూలాలు ఏవి కనబడలేదు. చేర్చిన జీవిత విషయం సమాచారానికి మూలాలు లేనందున, చాలా వివరం అనామకులు చేర్చినందున ఈ వ్యాసం తొలగించడం మంచిదని నా అభిప్రాయం.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:17, 18 మార్చి 2021 (UTC)
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేని సమాచారాన్ని తొలగించవచ్చు. అనామకులు మూలాలు లేని సమాచారాన్ని ఎక్కువగా ఈ వ్యాసంలో చేరుస్తున్నారు. నోటబిలిటీ లేదని భావిస్తే ఈ వ్యాసాన్ని తొలగించినా నా అభ్యంతరం లేదు.➤ <span style="white-space:nowrap;text-shadow:white 0em 0em 0.8em,#FF5800 -0.8em -0.8em 0.9em,#00FF00 0.7em 0.7em 0.8em;color:#00FF00"><span style="color:blue"> [[User:K.Venkataramana|కె.వెంకటరమణ]] ❋ [[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 16:08, 3 నవంబరు 2021 (UTC)
Return to "ఆచార్య ఫణీంద్ర" page.