భీమవరం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''భీమవరం అ...
 
పంక్తి 3:
*వీరవాసరము
*భీమవరం (పాక్షికం)
==2004 ఎన్నికలు==
 
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికఅలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పి.వెంకట నరసింహరాజుపై 7905 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 63939 ఓట్లు రాగా, నరసింహరాజుకు 56034 ఓట్లు లభించాయి.
{{పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}