నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 96:
 
2015 నాటికి నైజీరియా ప్రపంచంలో 20 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారింది. 500 బిలియన్ల డాలర్లు, నామమాత్ర జి.డి.పి. కొనుగోలు శక్తి తుల్యత వరుసగా $ 1 ట్రిలియను. ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2014 లో దక్షిణాఫ్రికాను అధిగమించింది.<ref>{{cite web|title=Nigeria becomes Africa's largest economy|url=http://www.aljazeera.com/news/africa/2014/04/nigeria-becomes-africa-largest-economy-20144618190520102.html|accessdate=5 April 2014}}</ref><ref>{{cite web|title=Nigerian Economy Overtakes South Africa's on Rebased GDP|url=https://www.bloomberg.com/news/2014-04-06/nigerian-economy-overtakes-south-africa-s-on-rebased-gdp.html|accessdate=20 April 2014}}</ref> రుణాలు, జి.డి.పి.లో ఋణాల శాతం 11%.<ref>{{cite web |url=https://www.reuters.com/article/2014/04/06/nigeria-gdp-idUSL6N0MY0LT20140406 |title=UPDATE 2-Nigeria surpasses South Africa as continent's biggest economy |accessdate=26 April 2014 |website= |archive-date=16 అక్టోబర్ 2015 |archive-url=https://web.archive.org/web/20151016015430/http://www.reuters.com/article/2014/04/06/nigeria-gdp-idUSL6N0MY0LT20140406 |url-status=dead }}</ref> నైజీరియాను ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్టుగా పరిగణిస్తుంది.
<ref>{{cite web|url=http://data.worldbank.org/country/nigeria|title=Nigeria |publisher=World Bank |accessdate=28 November 2013}}</ref> ఇది ఆఫ్రికా ఖండంలో ప్రాంతీయ శక్తిగా గుర్తించబడింది.<ref name=NigeriaTradesmark>{{cite web|title=Nigeria is poised to become Africa's most powerful nation|url=http://www.trademarksa.org/news/nigeria-poised-become-africa-s-most-powerful-nation|accessdate=28 November 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20131203012707/http://www.trademarksa.org/news/nigeria-poised-become-africa-s-most-powerful-nation|archivedate=3 December 2013}}</ref><ref>{{cite web|title=Nigeria |url=http://www.westafricagateway.org/west-africa/country-profiles/nigeria |accessdate=25 August 2013 |publisher=West Africa Gateway |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20131203055729/http://www.westafricagateway.org/west-africa/country-profiles/nigeria |archivedate=3 December 2013 |df= }}</ref><ref>{{cite web|title=Nigeria|url=http://library.fes.de/pdf-files/bueros/nigeria/09372.pdf|accessdate=28 November 2013}}</ref> అంతర్జాతీయ వ్యవహారాలలో మధ్యశక్తిగా ఉంది.<ref name="Cooper et al">Andrew F. Cooper, Agata Antkiewicz and Timothy M. Shaw, 'Lessons from/for BRICSAM about South-North Relations at the Start of the 21st Century: Economic Size Trumps All Else?', ''International Studies Review'', Vol. 9, No. 4 (Winter, 2007), pp. 675, 687.</ref><ref>Meltem Myftyler and Myberra Yyksel, 'Turkey: A Middle Power in the New Order', in ''Niche Diplomacy: Middle Powers After the Cold War'', edited by Andrew F. Cooper (London: Macmillan, 1997).</ref><ref name="Mace-Belanger">Mace G, Belanger L (1999) [https://books.google.com/books?id=kZlDRD2vL6IC The Americas in Transition: The Contours of Regionalism] (p. 153)</ref><ref name="Solomon">Solomon S (1997) [http://www.issafrica.org/Pubs/Monographs/No13/Solomon.html South African Foreign Policy and Middle Power Leadership] {{webarchive |url=https://web.archive.org/web/20150426220103/http://www.issafrica.org/Pubs/Monographs/No13/Solomon.html |date=26 April 2015 }}, ''ISS''</ref> ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా గుర్తించబడింది.<ref>{{cite web |url=http://www.bet.com/news/global/2011/07/20/nigeria-an-emerging-african-power.html |title=Nigeria, an Emerging African Power |publisher=BET |date=20 July 2011 |accessdate=27 April 2015 |website= |archive-date=13 మే 2019 |archive-url=https://web.archive.org/web/20190513060523/https://www.bet.com/news/global/2011/07/20/nigeria-an-emerging-african-power.html |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://thestreetjournal.org/2014/01/mint-countries-nigeria-now-listed-among-emerging-world-economic-powers/ |title=MINT Countries: Nigeria Now Listed Among Emerging World Economic Powers! |publisher=The Street Journal |date=7 January 2014 |accessdate=27 April 2015 |website= |archive-date=13 మే 2019 |archive-url=https://web.archive.org/web/20190513060455/http://thestreetjournal.org/2014/01/mint-countries-nigeria-now-listed-among-emerging-world-economic-powers/ |url-status=dead }}</ref><ref>{{cite web |url=https://www.bbc.com/news/magazine-25548060 |title=The Mint countries: Next economic giants? |publisher=BBC |date=6 January 2014 |accessdate=27 April 2015}}</ref> అయినప్పటికీ ఇది ప్రస్తుతం "తక్కువ" హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సుతో ప్రపంచంలో 152 వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని ఎం.ఐ.ఎన్.టి. సమూహంలో నైజీరియా సభ్యదేశంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తదుపరి "బి.ఆర్.ఐ.సి. లాంటి" ఆర్థిక వ్యవస్థగా చూడబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన "నెక్స్టు ఎలెవెన్" ఆర్థికవ్యవస్థల జాబితాలో చేర్చబడింది. నైజీరియా ఆఫ్రికా సమాఖ్య స్థాపక సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి, కామన్వెల్తు ఆఫ్ నేషంసు, ఒ.పి.ఇ.సి. వంటి ఇతర అంతర్జాతీయ సంస్థల సభ్యదేశంగా ఉంది.
== పేరు వెనుక చరిత్ర ==
నైజీరియా పేరు దేశం గుండా ప్రవహిస్తున్న నైగరు నది నుండి తీసుకోబడింది. 19 వ శతాబ్దం చివరిలో ఈ పేరు బ్రిటీషు పాత్రికేయుడు ఫ్లోరా షా ప్రారంభమైంది. ఆయన తరువాత బ్రిటీషు వలసరాజ్య నిర్వాహకుడు లార్డు లుగార్డును వివాహం చేసుకున్నాడు. నైగరు అనే పేరు మూలం వాస్తవానికి నైగరు నది మధ్యభాగానికి మాత్రమే వర్తిస్తుంది (ఇదుకు ఖచ్ఛితమైన ఆధారం లేదు). ఈ పదం బహుశా 19 వ శతాబ్దపు ఐరోపా వలసవాదానికి ముందు టింబక్టు చుట్టూ ఉన్న నది మధ్యభాగంలో నివాసితులచే ఉపయోగించబడిన టువరెగు పేరు " ఇగెరెవెన్ " పదానికి కాలానుగుణ మార్పుగా భావిస్తున్నారు.<ref>The Arabic name ''nahr al-anhur'' is a direct translation of the Tuareg.</ref><ref>{{cite web|url=http://www.etymonline.com/index.php?term=Niger |title=''Online Etymological Dictionary'' |publisher=Etymonline.com |date= |accessdate=28 July 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు