చింతలపూడి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''చింతలపూ...
 
పంక్తి 5:
*కామవరపుకోట
*జంగారెడ్డిగూడెం
==2004 ఎన్నికలు==
 
[[2004]]లో జరిగినశాసనసభ ఎన్నికలలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన మురళీరామకృష్ణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి కోటగిరి విద్యాధరరావుపై 1606 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామకృష్ణకు 75144 ఓట్లు రాగా, విద్యాధరరావుకు 73538 ఓట్లు లభించాయి.
{{పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}