చర్చ:ఆచార్య ఫణీంద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Arjunaraoc (చర్చ | రచనలు) →తరలింపు: సమాధానం |
||
పంక్తి 7:
::నేను వెతికినా, విశ్వసనీయమైన మూలాలు ఏవి కనబడలేదు. చేర్చిన జీవిత విషయం సమాచారానికి మూలాలు లేనందున, చాలా వివరం అనామకులు చేర్చినందున ఈ వ్యాసం తొలగించడం మంచిదని నా అభిప్రాయం.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:17, 18 మార్చి 2021 (UTC)
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేని సమాచారాన్ని తొలగించవచ్చు. అనామకులు మూలాలు లేని సమాచారాన్ని ఎక్కువగా ఈ వ్యాసంలో చేరుస్తున్నారు. నోటబిలిటీ లేదని భావిస్తే ఈ వ్యాసాన్ని తొలగించినా నా అభ్యంతరం లేదు.➤ <span style="white-space:nowrap;text-shadow:white 0em 0em 0.8em,#FF5800 -0.8em -0.8em 0.9em,#00FF00 0.7em 0.7em 0.8em;color:#00FF00"><span style="color:blue"> [[User:K.Venkataramana|కె.వెంకటరమణ]] ❋ [[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 16:08, 3 నవంబరు 2021 (UTC)
:::::@[[వాడుకరి:K.Venkataramana|K.Venkataramana]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ప్రశ్న లేవనెత్తినతరువాత పూర్తి పేరు ఒక అనామక సభ్యుడు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%86%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%AB%E0%B0%A3%E0%B1%80%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0&diff=prev&oldid=1541382 చేర్చడం] జరిగింది. అసలుపేరులో కూడా ఆచార్య పదభాగం చేరి వున్నందున దానిని కలంపేరుగా వాడినట్లున్నారు. అందువలన వ్యాసపు పేరు మార్చడంపై అభ్యంతరాన్ని విరమించుతున్నాను. ప్రస్తుతానికి అనామకుల చేర్పుల నిరోధిస్తున్నాను. ఇటువంటి వ్యాసాలను సమూహంగా సమీక్షించినప్పుడు తొలగింపు పై నిర్ణయం తీసుకొనవచ్చు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:32, 4 నవంబరు 2021 (UTC)
|